ఈ జూన్ మాసం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహమునందు దైవ కార్యాచరణ. ఉద్యోగము నందు పదోన్నతులు. ప్రయాణాలలో లాభాలు. వృత్తి వ్యాపారాల యందు లాభాలు. ఇతరులకు ఉపకారం చేయాలనె మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
మే నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ నెలలో కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొందరికి ప్రతికూల ఫలితాలు వున్నాయి. కొన్నిరాశుల వారు ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా మారే అవకాశాలున్నాయి.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో చక్కటి ఫలితాలు ఏర్పడును. నూతన వ్యాపార వ్యవహార ప్రారంభాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో చక్కటి ధనాదాయం కొనసాగును. అన్ని విధములా ఈ మాసం కలసి వచ్చును. ఇష్ట దేవాలయ దర్శన, కుటుంబంలోని పెద్ద వయస్సు వారి ఆరోగ్య సమస్యలు తగ్గుట.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో ధనాదాయం కన్నా వ్యయం అధికంగా ఎదురగుటకు , గౌరవ హాని సంఘటనలకు, ఆకస్మిక నష్టములు పొందుటకు అవకాశములు అధికంగా ఉన్నవి. నూతన కార్యములు ప్రారంభించుట మంచిది కాదు.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో ధనాదాయం కొద్దిగా తగ్గును. సంతాన ప్రయత్నములకు కూడా ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. ప్రతికూలతలు ఎదురగును. కుటుంబ వ్యయం అదుపు తప్పుతుంది.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో భవిష్యత్ కు సంబందించిన ప్రణాళికలు రుపొందిన్చుకోనుటకు మంచి కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో ఆశాజనకమైన కాలం పొందుతారు.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో వారసత్వ సంబంధమైన లేదా కళత్ర మూలక ధన సంపదల వలన ఆర్ధిక సౌఖ్యం పొందుతారు. వ్యాపారములు బాగా నడుస్తాయి. లాభములు ఆశించిన స్థాయిలో ఉండును.
ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతున్నది.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో యోగదాయకంగా ఉండే కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులుగా మారుతారు.