MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశిఫలితాలు

Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశిఫలితాలు

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఐదో  రాశి అయిన సింహ రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.  

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 21 2025, 02:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ugadi 2025 simha rashi phalalu leo Horoscope Yearly Predictions

Ugadi 2025 simha rashi phalalu leo Horoscope Yearly Predictions

సింహ రాశి ఆదాయం-11, వ్యయం-11,రాజ్య పూజ్యం-3, అవమానం-6

2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఐదో  రాశి అయిన సింహ రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలు లభించనున్నాయి. కొన్ని నెలలు అంతా సవ్యంగా సాగుతుంది. వారు ఏది చేసినా విజయం సాధించగలరు. కానీ, కొన్ని నెలలు మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. శని అష్టమ సంచారం వల్ల  ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. గురు మిథున రాశి సంచారం వల్ల  మే 15 తర్వాత అనేక అనుకులతలు లభిస్తాయి.  రాహు కుంభ రాశి ప్రవేశంతో కొంత ఊరట లభించినప్పటికీ, కేతువు జన్మ రాశిలో సంచరించడం వల్ల కొంత ఒత్తిడి, మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది.  కొత్త అవకాశాలు రాకపోవచ్చు. కానీ కష్టపడితే అనుకొన్నవి సాధించే అవకాశం ఉంది.
 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశి ఆర్థిక స్థితి
సంవత్సర ఆరంభం నుంచి మధ్య వరకు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ధననష్టం జరుగుతుండటంతో ఖర్చులను నియంత్రించడం అవసరం. అప్పులు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. మే 15 తర్వాత కొంత ఊరట లభించి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులకు అప్పటికే ఉన్న పెట్టుబడులపై కొంత లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యయ నియంత్రణ పాటిస్తే ఈ సంవత్సరం ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.
 

35

విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశి ఆరోగ్యం
శని అష్టమ సంచారం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండటంతో అలసట, నిద్రలేమి సమస్యలు తలెత్తొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు చికిత్సను నిర్లక్ష్యం చేయకూడదు. మే 15 తర్వాత ఆరోగ్య స్థితిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, ఆహార నియమాలు పాటించాలి.

  విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశి ఉద్యోగం & వ్యాపారం
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలసివచ్చే విధంగా లేదు. కొన్ని నెలల్లో ఉత్సాహంగా ఉన్నా, ఇతర సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది. పదోన్నతులు ఆలస్యమయ్యే అవకాశముంది. వ్యాపారులకు ఏడాది మొదటి భాగం అనుకూలంగా లేకపోయినా, మే 15 తర్వాత అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తాయి. కొత్త పెట్టుబడులకు ఇది అంతగా అనుకూలమైన సమయం కాదు. నిరుద్యోగులు కొంత కష్టపడి ప్రయత్నిస్తే నవంబర్ తర్వాత అవకాశాలు అందుకుంటారు.

45
telugu astrology

telugu astrology

మాసవారీ ఫలితాలు
ఏప్రిల్ 2025: అనుకూలత తక్కువ, కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉంటాయి, కుటుంబంలో కొన్ని చికాకులు.
మే 2025: కొంత అనుకూలత లభిస్తుంది, ఆకస్మిక ధనలాభం, కుటుంబ కలహాలు తగ్గుతాయి.
జూన్ 2025: ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఖర్చులు అధికం.
జూలై 2025: ప్రయాణాలు పెరుగుతాయి, కుటుంబ సహాయంతో కొన్ని పనులు సులభంగా పూర్తి చేయగలరు.
ఆగస్టు 2025: గౌరవం, పేరు ప్రతిష్ఠ పెరుగుతాయి, అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి.
సెప్టెంబర్ 2025: వృత్తిపరంగా కొన్ని ఒత్తిడులు, వ్యాపార లాభాలు, ఆరోగ్య సమస్యలు.
అక్టోబర్ 2025: కుటుంబంలో మార్పులు, విదేశీ ప్రయాణ సూచనలు, ఆకస్మిక ధన నష్టం.
నవంబర్ 2025: ఖర్చులు అధికం, కొన్ని అనుకోని ప్రయోజనాలు, స్నేహితుల సహాయం.
డిసెంబర్ 2025: కుటుంబ కలహాలు, కార్యాచరణలో ఆటంకాలు, భౌతిక సంపద లాభం.
జనవరి 2026: మానసిక ఒత్తిడి, కొన్ని అవకాశాలు లభించవచ్చు, కొత్త ఉద్యోగ అవకాశాలు.
ఫిబ్రవరి 2026: కొత్త వ్యాపార ప్రయత్నాలు, కుటుంబపరమైన వివాదాలు.
మార్చి 2026: ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం, నూతన ప్రాజెక్టులు ప్రారంభం.

55

పరిహారాలు
శనికి తైలాభిషేకం చేయడం, శని స్తోత్రాలు పఠించడం, దుర్గాదేవిని పూజించడం ద్వారా కష్టాలను తగ్గించుకోవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా చేయడం మంచిది. ఖర్చులను నియంత్రించడం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా ఈ సంవత్సరాన్ని సమర్థంగా గడపవచ్చు.


​

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఉగాది
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image3
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved