ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కొత్త విధానాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కాగలవు. మీరు సూచించిన ప్రతిపాదనలకు కుటుంబసభ్యుల ఆమోదం లభిస్తుంది.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం అనుకున్న పనులు మరింత సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కొన్ని సమస్యలు, వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి రాగలదు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చాకచక్యంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొని, ఆనందంగా గడుపుతారు.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం మొదటి రెండుమూడురోజులు ఇబ్బందులు, సమస్యలతో సతమతమవుతారు. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బం«ధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం నెమ్మదించినా పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.