చీరకట్టులోనూ స్టైల్ ని ఫాలో అవ్వొచ్చని ఈ తరం బ్యూటీలు నిరూపించారు. చీరలోనూ ఇంత ట్రెండీగా కనిపెంచవచ్చని ఈ బాలీవుడ్ బ్యూటీలు తమ లుక్స్ తో చూపించేశారు.
ఈ పోటీల్లో మానస విన్నర్ గా నిలవగా..
ఈ పోటీల్లో మానస విన్నర్ గా నిలవగా.. రన్నరప్ గా మాన్యా సింగ్ నిలిచింది. ఈ అమ్మాయి ఓ ఆటోవాలా కూతురు కావడం గమనార్హం.
ఈ పోటీలకు నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రట్, ప్రముఖ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పికాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికైతే యోనిపై చిన్న బొబ్బల్లాంటి పుండ్లు కూడా అవుతూ ఉంటాయి. వాటి వల్ల విపరీతమైన దురద, మంట కలుగుతూ ఉంటాయి.
తన లైఫ్ కి సంబంధించిన అన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా.... ఆమె చర్మం వెనక రహస్యాన్ని తెలియజేశారు.
ఓ 28ఏళ్ల యువతి దాదాపు 130 మంది అబ్బాయిలతో శృంగారంలో పాల్గొందట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తాను నిద్రపోయిన తర్వాత ఓ రోజు అర్థరాత్రి రెండు గంటల సమయంలో.. తన కూతురు ఏడస్తున్నట్లుగా వినిపించిందని చెప్పింది.
బెంగాలీ నటి సయోని ఘోష్... ఇటీవల తన ట్విట్టర్ లో ఓ కార్టూన్ పెట్టారు. ఆ కార్టూన్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఓవియా.. స్పైసీ ఆన్సర్స్ ఇచ్చింది.