శివ లింగానికి కండోమ్... నటి పై మండిపడుతున్న నెటిజన్లు..!

First Published Jan 18, 2021, 12:10 PM IST

బెంగాలీ నటి సయోని ఘోష్... ఇటీవల తన ట్విట్టర్ లో ఓ కార్టూన్ పెట్టారు. ఆ కార్టూన్ ఇప్పుడు వివాదాస్పదమైంది.