నాకు భర్త అవసరం లేదు.. హస్తప్రయోగం బెటర్.. ఓవియా

First Published Jan 9, 2021, 1:18 PM IST

ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఓవియా.. స్పైసీ ఆన్సర్స్ ఇచ్చింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న బోల్డ్‌ నటి ఓవియా.. తనకు భర్త అవసరమే లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

కమల్‌ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌ బాస్‌లోనూ పాల్గొని ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ.

హాట్ ఫోటోలతో అలరించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది.

హాట్ ఫోటోలతో అలరించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఓవియా.. స్పైసీ ఆన్సర్స్ ఇచ్చింది.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఓవియా.. స్పైసీ ఆన్సర్స్ ఇచ్చింది.

తనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని చెప్పిన ఓవియా, త్వరలో రాజకీయాల్లోకి వస్తా అంటూ హింట్ ఇచ్చింది.

అదే సమయంలో తాను సోషల్‌ ఇష్యూస్ మీద స్పందించకపోవటానికి కారణం కూాడా వివరించింది. నాకు ఎవరికీ చెప్పే అధికారం లేదు, అందుకే నేను నీతులు చెప్పను అంటూ చెప్పింది.

మరో నెటిజెన్‌ మీ భర్త  ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ఏ మాత్రం తడుముకోకుండా నాకు భర్త అవసరం లేదని సమాధానం ఇచ్చింది.

ఓ అభిమాని స్పందిస్తూ స్త్రీ జీవితాన్ని నాశనం చేయటం కన్నా హస్త ప్రయోగం చేయటం మంచిదా అని ఓ అభిమాని ప్రశ్నించగా..? దానికి కరెక్ట్ అంటూ సమాధానం ఇచ్చింది.

ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో  మాత్రమే కాదు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తోంది.

గతంలో ఈ బ్యూటీ మాట్లాడుతూ తన జీవితంలో చాలా సమయంలో స్కూల్‌కి వెళ్లి వృదా చేశానని చెప్పి షాక్‌ ఇచ్చింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?