యోని వద్ద దురద, మంట కలుగుతోందా..? పుండ్లు కూడా వచ్చాయా..?
చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికైతే యోనిపై చిన్న బొబ్బల్లాంటి పుండ్లు కూడా అవుతూ ఉంటాయి. వాటి వల్ల విపరీతమైన దురద, మంట కలుగుతూ ఉంటాయి.

కొందరు మహిళలు వయసు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది యోనిలో సహజంగా నివసించే ఫంగస్ యొక్క పెరుగుదల వల్ల కలుగుతుంది, దీనిని కాండిడా అల్బికాన్స్ అని పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ మోతాదుకు మించి పెరుగుతుంది. దీని వల్ల యోనిలో చికాకు, మంట, దురద, డిశ్చార్జ్ వంటి లక్షణాలు ఉంటాయి.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది యోనిలో సహజంగా నివసించే ఫంగస్ యొక్క పెరుగుదల వల్ల కలుగుతుంది, దీనిని కాండిడా అల్బికాన్స్ అని పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ మోతాదుకు మించి పెరుగుతుంది. దీని వల్ల యోనిలో చికాకు, మంట, దురద, డిశ్చార్జ్ వంటి లక్షణాలు ఉంటాయి.

ఇవి ముందుగా ఎర్రగా చిన్న మొటిమలాగా వస్తాయి. తర్వాత అవే పెద్దగా మారి చీము పట్టడం గడ్డలాగా మారి ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తాయి. మరి అలా వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

1.ముందు ఆ బొబ్బలను వత్తడం, నొక్కడం లాంటివి చేయకూడదు. వాటిని చేతులతో అసలు ముట్టుకోకూడదు. అలాకాకుండా నొక్కడం లాంటివి చేస్తే అవి మరింత పెద్దగా మారి ఇబ్బంది పెడతాయి.

2.కేవలం యోని దగ్గర మత్రమే కాదు.. అలాంటి పుండ్లు శరీరంలో ఎక్కడ వచ్చినా వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. వేడి నీటిలో ముంచిన క్లాత్ తో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజుకి మూడుసార్లు చేస్తే సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

3.ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. కొంచెం ఫ్రీగా ఉండే దుస్తులు వేసుకోవాలి.

4.వైద్యుల సూచన మేరకు ఆ పుండ్ల వద్ద ఆయింట్మెంట్ రాయాలి. పెట్రోలియం జెల్లీ ఆయింట్మెంట్ రాస్తే వెంటనే తగ్గిపోతుంది.

5.పసుపు వాడినా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

6.ఆవ నూనె కొద్దిగా వేడి చేసి.. అందులో పసుపు కలిపి.. పుండు దగ్గర రాయాలి. ఇలా చేయడం వల్ల దురద, మంట తగ్గి.. త్వరగా తగ్గిపోతుంది.