MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • చీరకట్టుడులోనూ న్యూ స్టైల్... ఇరగదీసిన బ్యూటీలు..!

చీరకట్టుడులోనూ న్యూ స్టైల్... ఇరగదీసిన బ్యూటీలు..!

చీరకట్టులోనూ స్టైల్ ని ఫాలో అవ్వొచ్చని ఈ తరం బ్యూటీలు నిరూపించారు. చీరలోనూ ఇంత ట్రెండీగా కనిపెంచవచ్చని ఈ బాలీవుడ్ బ్యూటీలు తమ లుక్స్ తో చూపించేశారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 15 2021, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>భారత సాంప్రదాయంలో మహిళలు చీరకట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఒకప్పుడు మహిళలు చీరలు తప్ప మరేదీ కట్టుకునేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది.. స్టైల్ మారింది.. అబ్బాయిలకు ఏ విషయంలోనూ అమ్మాయిలు తీసిపోవడం లేదు. మరి ఇలాంటి తరుణంలో పాతకాలం పద్దతులు ఫాలో అవ్వాలంటే ఎవరు మాత్రం ఫాలో అవుతారు.</p>

భారత సాంప్రదాయంలో మహిళలు చీరకట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఒకప్పుడు మహిళలు చీరలు తప్ప మరేదీ కట్టుకునేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది.. స్టైల్ మారింది.. అబ్బాయిలకు ఏ విషయంలోనూ అమ్మాయిలు తీసిపోవడం లేదు. మరి ఇలాంటి తరుణంలో పాతకాలం పద్దతులు ఫాలో అవ్వాలంటే ఎవరు మాత్రం ఫాలో అవుతారు.

26
<p>అయితే... చీరకట్టులోనూ స్టైల్ ని ఫాలో అవ్వొచ్చని ఈ తరం బ్యూటీలు నిరూపించారు. చీరలోనూ ఇంత ట్రెండీగా కనిపెంచవచ్చని ఈ బ్యూటీలు తమ లుక్స్ తో చూపించేశారు. మరి ఆ స్టైల్స్ ఏంటో మనమూ ఓసారి చూసేద్దామా..</p>

అయితే... చీరకట్టులోనూ స్టైల్ ని ఫాలో అవ్వొచ్చని ఈ తరం బ్యూటీలు నిరూపించారు. చీరలోనూ ఇంత ట్రెండీగా కనిపెంచవచ్చని ఈ బ్యూటీలు తమ లుక్స్ తో చూపించేశారు. మరి ఆ స్టైల్స్ ఏంటో మనమూ ఓసారి చూసేద్దామా..

36
1. ప్రీ డ్రేప్డ్ సారీ... స్టైలిష్ గా చీరను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని వారికి ఈ చీర పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన ప్రీ డ్రెప్డ్ సారీ ఇటీవల ధరించారు. లేత గులాబి రంగులో ఉన్న చీర ఆమెకు చాలా అందాన్ని తీసుకువచ్చింది. చీర అంచులు మొత్తం అందమైన పూసలతో అలంకరించారు. ఈ చీర కట్టుకుంటే.. ప్రత్యేకంగా మళ్లీ ఎలాంటి ఆభరణాలు ధరించాల్సిన అవసరం లేదు.

46
2.సీక్వెన్డ్ చీర అలనాటి అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ ఇటీవల సీక్వెన్డ్ చీర ధరించారు. మనీష్ మల్హోత్రా ఈ చీరను ధరించారు. మ్యాచింగ్ బ్రాలెట్ జాకెట్టు చీరకు మరింత అందాన్ని తెచ్చింది. ఆమె చంకీ చెవిరింగులు మరియు మ్యాచింగ్ రింగ్‌తో జత చేసింది. ఏదైనా డెస్టినేషన్ వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్లేవాళ్లు.. ఇలాంటి చీరతో అదరగొట్టేయవచ్చు.

56
3.రఫ్ఫ్డ్ చీర మహేష్ బ్యూటీ కృతి సనన్ ఇటీవల రఫ్ఫ్డ్ చీర తో అదరగొట్టేసింది. కోల్డ్ షోల్డర్స్ బ్లౌజ్ తో అదే రంగు మ్యాచ్ చేసింది. అంతేకాకుండా చీరకు ముందుగా బెల్ట్ పెట్టి.. మరీ ట్రెండీ చేసింది. కృతి పచ్చ ఆకుపచ్చ చోకర్ నెక్లెస్, ఫిజ్జి గోబ్లెట్ నుండి కొల్హాపురిస్ మరియు సైడ్ పార్టెడ్ ఉంగరాల జుట్టుతో లుక్ పూర్తి చేసింది. ఏదైనా థీమ్ పార్టీకి వెళ్లాలి అనుకునేవారికి ఈ చీర చక్కగా నప్పుతుంది.

66
4.ప్యాంట్ సారీ.. ఈ చీర కట్టుకోవడం కూడా చాలా సులువు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి ఇటీవల ప్యాంట్ సారీ ధరించారు. చీర కట్టుకోవడానికి బద్ధకించేవారు.. ఇలాంటి చీర కట్టుకోవడం.. కట్టుకోవడం చాలా సులవు. హ్యాండిల్ చేయడం కూడా అంతే సులువు. చూడటానికి చాలా ఎలిగెంట్ గా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Recommended image2
Rashmika Wedding Saree: రష్మిక పెళ్లిలో కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా?
Recommended image3
Cotton Sarees: ఉమెన్స్ డే నాడు కూల్‌గా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved