కొందరు మహిళలు మాత్రం పొరపాటున తినకూడని ఫుడ్స్ తింటూ ఉంటారు. అసలు గర్భిణీలు తినకూడని ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
జాక్విలిన్ అంత అందంగా ఉండటానికి ఆమె ఫాలో అయ్యే డైట్ ప్రధాన కారణమట. మీకు కూడా ఆమె లాంటి ఫిగర్ కావాలంటే.. ఈ డైట్ ఫాలో అయితే సరిపోతుందంటున్నారు నిపుణులు.
తెలిసీ తెలియక కొందరు మహిళలు ఈ పీరిడయ్స్ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అసలు పీరియడ్స్ సమయంలో చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం..
జానికి, వింటర్లో చల్ల నీరు, చల్ల గాలులకి భయపడి రెగ్యులర్ గా యూజ్ చేసే ఫేస్ ప్యాక్స్ కి కూడా దూరంగా ఉంటాం. ఫలితం, స్కిన్ క్లీన్గా లేకపోవడం, తరువాత మొటిమల్స్ రావడం మొదలౌతాయి.
చాలా పోర్న్ సినిమాల్లో నటించి.. తర్వాత సాధారణ జీవితానికి వచ్చిన కొందరు నటీమణుల వివరాలు ఓసారి చూస్తే..
కాజోల్.. ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినరు. కేవలం పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. మంచినీరు ఎక్కువగా తీసుకుంటారు. మీల్స్ కూడా చాలా లైట్ గా తీసుకుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవించడానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది..? ఇదే ప్రశ్నని చాలా మంది అడిగారట.
ఈ సమస్యను కేవలం ఇంటిలో లభించే కొన్ని పదార్థాలో పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ హోం రెమిడీస్ ఏంటో ఓసారి చూసేద్దామా..
స్త్రీలు తరచుగా ఎదుర్కునే సమస్య వెజైనాలో దురద. ఎవరికీ చెప్పుకోలేని, అలాగని వదిలేయలేని ఓ భయంకరమైన సమస్య ఇది. అనేక కారణాల వల్ల ఇది రావచ్చు. షార్ప్ గా లేని రేజర్స్ వాడడం, కెమికల్ ఇరిటేటివ్స్ లతో పాటు వెజైనా పొడిగా ఉండడంలాంటి అనేక కారణాల వల్ల దురద వస్తుంది.
ఈ వీడియోలో కనిపించే అమ్మాయి పేరు ఈషా కుట్టీ. చక్కగా చీర కట్టుకొని నడముకి రింగు తగిలించుకోని.. హ్యూప్ డ్యాన్స్ అదరగొట్టేసింది. ఎంత వయ్యారంగా నడుము తిప్పుతూ డ్యాన్స్ వేసిందంటే.. చూసినవాళ్లంతా వావ్ అనకుండా ఉండేలకపోతున్నారు.