MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• అనుష్క శర్మ సోయగాల రహస్యం ఇదే...

అనుష్క శర్మ సోయగాల రహస్యం ఇదే...

తన లైఫ్ కి సంబంధించిన అన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా.... ఆమె చర్మం వెనక రహస్యాన్ని తెలియజేశారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Feb 02 2021, 01:05 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ అందమే అందం. పెళ్లికి ముందు ఎంత అందంగా మెరిసిపోయిందో.. పెళ్లి తర్వాత.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె అంతే అందంగా మెరిసిపోతోంది. మరి ఆమె అందం వెనక సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..

29

బాలీవుడ్ బ్యూటీ అనుష్క... సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తన లైఫ్ కి సంబంధించిన అన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా.... ఆమె చర్మం వెనక రహస్యాన్ని తెలియజేశారు.

39

అనుష్క ఉదయం లేవగానే.. తన రోజుకి వ్యాయామంతోనే మొదలుపెడతారట. అలా చేయడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. దాని వల్ల ఆరోగ్యంగానూ.. అందంగానే కనపడతామట.

49

అనుష్క.. ఫేసియల్ మసాజ్ లు ఎక్కువగా చేస్తుంటారట. మేకప్ వేసుకున్నా.. వేసుకోకున్నా.. అందంగా కనిపించాలంటే.. ముఖానికి కూడా వ్యాయామం అవసరమట. అందుకే తాను ఫేషియల్ మసాజ్ ఎక్కువగా ఇష్టపడతానని చెబుతోంది. దాని వల్ల చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది.

59

ఆయిల్ పుల్లింగ్... ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆయిల్ పుల్లింగ్ కూడా చేస్తారట. దాని వల్ల కూడా చర్మం అందంగా మెరుస్తూ ఉంటుందని ఆమె చెప్పారు.

69

ఎల్డర్ ఫ్లవర్ డ్రింక్..  తన అందమైన చర్మానికి.. ఆరోగ్యానికి ఎల్డర్ ఫ్లవర్ డ్రింక్ తాగుతారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుుతంది.

79

ముఖం అందంగా కనిపించాలంటే.. కనుబొమ్మలు కీలక పాత్ర పోషిస్తాయి. తన కనుబొమ్మలు బోల్డ్ గా ఉండేలా.. కను రెప్పలు వంకర తిరిగేలా ఉండేలా జాగ్రత్తపడతానని ఆమె చెప్పారు.

89

మీ హెయిర్ కట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే.. మీ ముఖం కూడా అందంగా ఉంటుంది. అందుకే.. తాను లాబ్ కట్ చేయించుకుంటానని చెప్పారు.

99

గాలా ఈవెంట్స్ కి తాను ఎక్కువగా క్లాసిక్ మేకోవర్ చేయించుకుంటానని ఆమె చెప్పారు. ఆమె తన పెళ్లికి కూడా అదేవిధంగా ముస్తాబవ్వడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 5 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ జుంకాలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Gold Earrings: ఒక్క గ్రాములో అదిరిపోయే ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్
Recommended image3
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved