MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• భార్య నిద్రపోయాక.. కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. చివరకు..

భార్య నిద్రపోయాక.. కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. చివరకు..

తాను నిద్రపోయిన తర్వాత ఓ రోజు అర్థరాత్రి రెండు గంటల సమయంలో.. తన కూతురు ఏడస్తున్నట్లుగా వినిపించిందని చెప్పింది.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jan 18 2021, 01:56 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడయ్యాడు. బయట మృగాళ్ల నుంచి కాపాడుకోవాల్సిన కూతుళ్లపై తానే మృగంలా మారి మోజు తీర్చుకున్నాడు.

27

భార్య నిద్రపోయాక.. ఇద్దరు కూతుళ్లపై దారుణానికి ఒడిగట్టేవాడు. నాలుగేళ్లుగా.. తండ్రి చేస్తున్న నీచపు పనిని ఆ ఇద్దరు కూతుళ్లు మౌనంగా భరిస్తూ వచ్చారు. తండ్రి అరాచకం రోజు రోజుకీ పెరిగుతుండటంతో... చివరకు ఆ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

37

పూణేలోకి కోంద్వా కురాడ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన ఇద్దరు మైనర్ కూతుళ్లతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. 2016 నుంచి తన భర్త తనతోపాటు.. తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాని.. ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

47

సదరు మహిళ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. తాను నిద్రపోయిన తర్వాత ఓ రోజు అర్థరాత్రి రెండు గంటల సమయంలో.. తన కూతురు ఏడస్తున్నట్లుగా వినిపించిందని చెప్పింది.

57

ఎందుకు ఏడుస్తుందా అని తాను దగ్గరకు వెళ్లి ప్రశ్నించిన తర్వాత తనకు అసలు విషయం తెలిసిందని ఆమె చెప్పింది. ‘ అమ్మా నువ్వు నిద్రపోయాక.. నాన్న నా దగ్గరకు వచ్చి నాతో చెడుగా ప్రవర్తిస్తున్నాడు. నాన్న చెప్పినట్లు వినకుంటే.. పిన్నీస్ తో గుచ్చేవాడు. అంతేకాకుండా చంపేస్తా’ అంటూ బెదిరించాడు’ అంటూ పెద్ద కూతురు తల్లి వద్ద వాపోయింది.

67

పెద్ద కూతురు తల్లికి నిజం చెప్పేయడంతో.. చిన్నకూతురు కూడా ధైర్యం చేసి తల్లికి నిజం చెప్పింది. ‘ అమ్మా.. నువ్వు మార్కెట్ కి వెళ్లినప్పుడు నాన్న నాతో చెడుగా ప్రవర్తించాడు. వద్దు అని చెబితే.. అమ్మని, అక్కని చంపేస్తా అని బెదిరించాడు’ అని చెప్పింది.

77

భర్త చేస్తున్న అకృత్యాలు తెలుసుకున్న మహిళ .. రగిలిపోయింది. వెంటనే ఈ విషయంలో ఇద్దరు కూతుళ్లను తీసుకొని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తల్లీ కూతుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 5 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ జుంకాలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Gold Earrings: ఒక్క గ్రాములో అదిరిపోయే ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్
Recommended image3
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved