చీర లేదా సూట్‌తో ఈ త్రీ-లేయర్ జుంకాలు ట్రై చేయవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ జుంకాలు 200-300 రూపాయల్లో వస్తాయి.
ట్రెడిషనల్ లుక్ కోసం ఇలాంటి గోల్డ్ ప్లేటెడ్ జుంకాలు ట్రై చేయవచ్చు. ఇవి కూడా రూ.300 లోపే దొరుకుతాయి.
తక్కువ బడ్జెట్ లో డైమండ్ లుక్ కావాలి అనుకునేవారు ఇలాంటి ఏడీ డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఈ సెట్ రూ.300-800 మధ్య దొరుకుతుంది.
కుందన్, ముత్యాలు పొదిగిన ఈ జుంకాలు రాయల్ లుక్ ఇస్తాయి. సాంప్రదాయ దుస్తులకు చక్కగా సెట్ అవుతాయి.
పండుగలు, వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే చాంద్‌బాలీ ఇయర్ రింగ్స్ ట్రై చేయవచ్చు. ఇవి రూ.100-300 మధ్యలో దొరుకుతాయి.
ఆర్టిఫిషియల్ ఎమరాల్డ్ ఇయర్ రింగ్స్ ని చాలా తక్కువ ధరలో తీసుకోవచ్చు. వెస్ట్రన్ వేర్‌తో చాలా బాగుంటాయి.
మగువలు మెచ్చే వెండి పట్టీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
బటర్‌ఫ్లై ప్రింట్ సారీస్..కట్టుకుంటే సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తారు
డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలా? శ్రీలీలను ఫాలో అవ్వాల్సిందే
ఈ మెహందీ డిజైన్స్ ని చాలా ఈజీగా వేసుకోవచ్చు.. ట్రై చేయండి