10 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. కొత్త పెళ్లికూతుర్లకు బెస్ట్ ఆప్షన్
woman-life Oct 24 2025
Author: Kavitha G Image Credits:Pinterest
Telugu
చైన్ స్టైల్ గోల్డ్ నెక్లెస్
చైన్ స్టైల్ గోల్డ్ నెక్లెస్ సింపుల్ గా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో చాలా బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
ఫ్లవర్ స్టైల్ గోల్డ్ నెక్లెస్
కొత్త పెళ్లికూతుర్లకు ఇలాంటి ఫ్లవర్ స్టైల్ గోల్డ్ నెక్లెస్ చాలా బాగుంటుంది. హెవీ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
పూసల గోల్డ్ నెక్లెస్
సన్నని చైన్‌కు చిన్న చిన్న పూసలు, మధ్యలో లాకెట్ ఉన్న ఈ గోల్డ్ నెక్లెస్ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. 10 గ్రాముల్లో తయారవుతుంది.
Image credits: instagram
Telugu
లేటెస్ట్ డిజైన్
ఫ్లవర్, లీఫ్స్ డిజైన్ లో ఉన్న ఈ నెక్లెస్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. హెవీ జ్యువెలరీ వేసుకోవడం ఇష్టం లేనివారికి ఇది మంచి ఎంపిక.
Image credits: instagram
Telugu
హార్ట్ షేప్ లాకెట్
హార్ట్ షేప్ లాకెట్ తో ఉన్నఈ గోల్డ్ నెక్లెస్ ఒక్కటి వేసుకున్నా చాలు.. మెడ అందంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
చిన్న ముత్యాలతో గోల్డ్ నెక్లెస్
బంగారు చైన్‌పై క్లస్టర్ ప్యాటర్న్‌లో చిన్న ముత్యాలు, హార్ట్ షేప్ లాకెట్ జోడించారు. కొత్త పెళ్లికూతుర్లు ఈ నెక్లెస్ ని పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
స్టోన్స్ నెక్లెస్
ఇలాంటి సింపుల్ గోల్డ్ నెక్లెస్ 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటే లుక్ అదిరిపోతుంది.