ఇలాంటి అడ్డ గీతల జీబ్రా ప్రింట్ చీర చాలా స్టైలిష్‌గా ఉంటుంది. జార్జెట్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్‌లో ఈ చీరను ఎంచుకోవచ్చు.
ఆఫీసుకు వెళ్లే మహిళలకు మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్‌లో జీబ్రా ప్రింట్ చీర క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ చీరను బ్లాక్ బ్లౌజ్‌తో ట్రై చేయవచ్చు.
హెవీ బోర్డర్ తో నలుపు, తెలుపు రంగుల్లో వెడల్పాటి గీతలున్న ఈ జీబ్రా ప్రింట్ చీర చాలా బాగుంటుంది. హాల్టర్ నెక్ బ్లౌజ్‌తో మోడ్రన్ లుక్ పొందవచ్చు.
నిలువు గీతలకు బదులు ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలి అనుకుంటే ఇలాంటి బ్లాక్ ప్రింట్ చీరను ట్రై చేయవచ్చు.
నలుపు, తెలుపు గీతల్లో ఈ జిగ్-జాగ్ ప్యాటర్న్ మీకు ట్రెండీ లుక్ ఇస్తుంది. ఆఫీసులో జరిగే చిన్న చిన్న పార్టీలకు ఇలాంటి చీరను ధరించవచ్చు.
ఆఫీస్ పార్టీలో బాస్ లుక్ పొందాలంటే ఈ నలుపు, తెలుపు జిగ్-జాగ్ చీరను ఆఫ్-షోల్డర్ బ్లౌజ్‌తో ట్రై చేయవచ్చు. లెదర్ బెల్ట్ తో మీ లుక్ అదిరిపోతుంది.
ఆఫ్-వైట్ రంగుపై జీబ్రా ప్రింట్ ఉన్నఇలాంటి చీర క్లాసీ లుక్ ఇస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ కంప్లీట్ అవుతుంది.
10 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. కొత్త పెళ్లికూతుర్లకు బెస్ట్ ఆప్షన్
ఈ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ తో అద్భుతమైన లుక్ మీ సొంతం
మగువలు మెచ్చే వెండి పట్టీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
బటర్‌ఫ్లై ప్రింట్ సారీస్..కట్టుకుంటే సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తారు