ఫ్లోరల్ ప్యాటర్న్‌తో పాటు చిన్న చిన్న మువ్వలు ఉన్న ఈ పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. 5-6 వేల రూపాయల్లో తీసుకోవచ్చు.
ఫ్లవర్ స్టోన్స్‌తో ఉన్న ఈ పట్టీలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. స్నేక్ చైన్, టియర్ డ్రాప్ లాక్ ఈ పట్టీలకు మరింత అందాన్ని తెచ్చాయి.
కైట్ షేప్ లో ఉండే ఈ రంగురంగుల రాళ్ల పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. మ్యాచింగ్ మెట్టెలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
యూనిక్, ఫ్యాషన్ లుక్ కోరుకునే వారు ఇలాంటి పట్టీలు తీసుకోవచ్చు. 4-5 వేల రూపాయల్లో తీసుకోవచ్చు.
డైలీవేర్ కి ఇలాంటి నల్ల పూసలు, వెండి కాంబినేషన్‌లో ఉండే పట్టీలను తీసుకోవచ్చు. చాలా తక్కువ ధరలో దొరుకుతాయి.
పెళ్లైన మహిళలకు ఈ మువ్వల పట్టీలు చాలా అందంగా ఉంటాయి. వీటిలో చాలా డిజైన్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు.
మీరు మన్నికను కోరుకుంటే ఇలాంటి కడియం టైప్ పట్టీలను ఎంచుకోవచ్చు. స్టైలిష్ గా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నుతుంది.
బటర్‌ఫ్లై ప్రింట్ సారీస్..కట్టుకుంటే సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తారు
డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలా? శ్రీలీలను ఫాలో అవ్వాల్సిందే
ఈ మెహందీ డిజైన్స్ ని చాలా ఈజీగా వేసుకోవచ్చు.. ట్రై చేయండి
సెలబ్రిటీలా మెరిసిపోవాలంటే ఈ సల్వార్ సూట్స్ కచ్చితంగా ట్రై చేయండి