సత్యవతి రాథోడ్ కు బెర్త్: కవిత, రెడ్యా అసంతృప్తి, కేటీఆర్ తో భేటీ
కేబినెట్ విస్తరణతో టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. పదవులు దక్కనివారు పార్టీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కేబినెట్ లో సత్యవతి రాథోడ్ కు చోటు కల్పించడంపై మాజీ మంత్రి రెడ్యానాయక్ తో పాటు ఎంపీ కవితలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
శుక్రవారం నాడు అసెంబ్లీలోని కేటీఆర్ చాంబర్ లో మాజీ మంత్రి రెడ్యానాయక్, ఎంపీ కవితలు సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాను సీనియర్ నేతని రెడ్యానాయక్ గుర్తు చేశారు. గిరిజన వర్గంలో తాను బలమైన నేతగా ఉన్న విషయాన్ని రెడ్యా నాయక్ చెప్పారు. తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై కేటీఆర్ స్పందించారు. త్వరలోనే తగిన ప్రాధాన్యతను కల్పిస్తామని కేటీఆర్ రెడ్యానాయక్ కు హామీ ఇచ్చినట్టు సమాచారం. కేటీఆర్ చాంబర్ నుండి బయటకు వెళ్లే సమయంలో రెడ్యానాయక్ నవ్వుతూ వచ్చారు.అయితే రెడ్యానాయక్ కు ఏ రకమైన పదవిని ఇస్తారనే విషయమై ఇంకా చర్చ సాగుతోంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న రెడ్యానాయక్ పై టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి సత్యవతి రాథోడ్ విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ లో చేరారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన రెడ్యా నాయక్ ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
సంబంధిత వార్తలు
కేసీఆర్ పిలిస్తే వెళ్తా, కేటీఆర్ అడిగారు: నాయిని
ఏదైనా పదవి ఇస్తే చేస్తా.. లేదంటే ఫారిన్ పోతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ
మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు
ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ
ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్
ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల
మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ
కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ
నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....
కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే
కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌కు చోటు, కారణమదేనా
సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....
హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?
హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే
కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి
కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ
టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు
భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి
టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్ కాదని ఐటీ వైపు
బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..
బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే
ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల
మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ
కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ
నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....
కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే
కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌కు చోటు, కారణమదేనా
సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....