Asianet News TeluguAsianet News Telugu

భార్యను స్కూల్ డ్రెస్ లో చూసి.. చిన్నారులపై కామ వాంఛ కలిగి... ఈ దంపతులు ఏం చేశారంటే

పార్ట్‌టైమ్‌ బేబీ సిట్టర్‌గా పనిచేసిన బుర్లింగమ్‌ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించారట. అప్పటి నుంచి ఆ భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగానూ అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీసి పరస్పరం షేర్‌ చేసుకునే పైత్యానికి దిగారు.

Paedophile couple jailed after plotting to molest friend's son
Author
Hyderabad, First Published Jan 21, 2020, 9:10 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇద్దరూ భార్యభర్తలు. ఒకరికొకరు వెబ్ సైట్ ద్వారా పరిచయం అయ్యారు. కొద్ది రోజులకే వారి పరిచయం ప్రేమగా మారడంతో అది పెళ్లికి దారి తీసింది.  పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండకుండా.. వారి ఇద్దరి బుర్రల్లోకి ఓ పురుగు దూరింది. వారిద్దిరీ ఉన్న శృంగార పచ్చితో.... పసిపిల్లలను టార్గెట్ చేశారు. ఎవరికీ తెలియకుండా ఐదేళ్ల నుంచి 11ఏళ్ల లోపు చిన్నారులకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకురావడం... ఒకరి తర్వాత ఒకరు వాళ్లపై అత్యాచారానికి పాల్పడేవాళ్లు. కాగా... వీరి పాపం పండి.. ఇటీవల పోలీసులకు చిక్కారు.దీంతో వీరి నేరం బయటపడింది. దీంతో దంపతులకు న్యాయస్థానం 26ఏళ్ల జైలు శిక్ష విధించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రేటర్‌ మాన్‌చెస్టర్‌లోని డుకిన్‌ఫీల్డ్‌కు చెందిన బుర్లింగమ్,టేలర్ లు 2016లో డేటింగ్ వెబ్ సైట్ ద్వారా ప్రేమించుకున్నారు. భార్య ఓ కేఫ్‌లో పనిచేస్తుండగా, భర్త ఎలక్ట్రిషియన్‌గా పనిచేశారు. పెళ్లికి ముందే వారి మధ్య అనైతికంగా లైంగిక సంబంధం ఏర్పడింది.

Also Read ఇలాంటి తల్లులు కూడా ఉంటారా..? కూతురి భర్తతో కాపురం చేసి బిడ్డని కూడా...

వీరిద్దరిలో టేలర్ కి కాస్త శృంగార పిచ్చి ఎక్కువ.  వింత వింత సెక్స్ పొజిషన్లలో కోరిక తీర్చాలంటూ భార్యను కోరేవాడు. అందుకు ఆమె కూడా అంగీకరించేది. ఒకరోజు భార్యను స్కూల్ డ్రెస్ వేసుకోమని కోరాడు. అందులో భార్యను చూశాక అతనికి మరో పిచ్చి పట్టుకుంది. అప్పుడే చిన్నపిల్లలపై తన కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని కోరికను భార్యకూడా మన్నించింది.

పార్ట్‌టైమ్‌ బేబీ సిట్టర్‌గా పనిచేసిన బుర్లింగమ్‌ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించారట. అప్పటి నుంచి ఆ భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగానూ అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీసి పరస్పరం షేర్‌ చేసుకునే పైత్యానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య పరస్పరం మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినప్పటికీ వారు పిల్లలతో పెట్టుకున్న సంబంధాన్ని వదులుకోలేక పోయారట.

దంపతులుగా విడిపోయినా.. ఈ విషయంలో మాత్రం ఇద్దరూ కమ్యూనికేషన్ బాగానే కంటిన్యూ చేశారు. పక్కింటి ఐదేళ్ల బాలుడి తల్లి ఫిర్యాదుతో మొదట బుర్లింగమ్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆమె దగ్గర దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా 2019, ఏప్రిల్‌ నెలలో టేలర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి సెల్‌ఫోన్లలో నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఫొటోలు, షేర్‌ చేసుకున్న వీడియోలు, పంపుకున్న సందేశాలు దొరికాయి. 

వాటి ఆధారంగానే కేసు విచారణ ఇటీవలే ముగియడంతో శనివారం నాడు తీర్పు వెలువడింది.   వీరి శృంగార పిచ్చి చూసి న్యాయస్థానం కూడా కంగుతిన్నది. వీరి వల్ల సమాజానికి, చాలా మంది  చిన్నారులకు అపాయం పొంచి ఉండటం వల్ల వారికి 26ఏళ్ల జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios