MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !

Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !

Viral Post: నెలకు 2 లక్షల రూపాయల జీతం, 6 అడుగుల ఎత్తు, 24 గంటల లైవ్ లొకేషన్.. ఇలా తనకు కాబోయే భర్త కోసం ఒక యువతి పెట్టిన 11 షరతుల పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో మానవ సంబంధాల పై కొత్త చర్చకు తెరలేపింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 14 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భర్తకు 11 కండిషన్లు.. లైవ్ లొకేషన్ నుండి రూ.2 లక్షల జీతం దాకా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
Image Credit : Chatgpt

భర్తకు 11 కండిషన్లు.. లైవ్ లొకేషన్ నుండి రూ.2 లక్షల జీతం దాకా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. Vedika యూజర్ పేరుతో ఉన్న ఒక సోషల్ మీడియా ఖాతా నుండి వచ్చిన ఈ పోస్ట్, రిలేషన్‌షిప్‌లో ఉండే కోరికలు, పార్ట్‌నర్ ఎంపికలపై పెద్ద చర్చకే తెరలేపింది. పెళ్లి చేసుకునే భర్తకు ఉండాల్సిన అర్హతలంటూ ఏకంగా 11 కండిషన్ల లిస్ట్ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో కొత్త చర్చలకు తెరలేపుతూ హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్‌తో పాటు ఒక ఏఐ జెనరేటెడ్ గ్రాఫిక్ కూడా షేర్ అయింది. అందులో ఒక మహిళ సింహాసనంపై కూర్చుని ఉండగా, ఆమె వెనుక చాలా మంది పురుషులు క్యూలో నిలబడి ఉన్నట్లు కనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వైరల్ అవుతున్న ఆ 11 షరతులు ఇవే
Image Credit : Gemini

వైరల్ అవుతున్న ఆ 11 షరతులు ఇవే

ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న పోస్ట్‌ల ప్రకారం, ఒక భాగస్వామిని ఎంచుకోవడానికి సదరు యూజర్ పెట్టిన షరతులు ఇవే..

• వర్జిన్ అయి ఉండాలి

• నెలకు కనీసం ₹2 లక్షలు సంపాదించాలి

• సహజంగానే అందంగా ఉండాలి

• కరెక్ట్‌గా 6 అడుగుల ఎత్తు ఉండాలి

• వంట చేయడం తెలిసి ఉండాలి

• మహిళా వ్యతిరేకి కాకూడదు

• సోషల్ మీడియా అస్సలు ఉపయోగించకూడదు

• అమ్మాయిలైన స్నేహితులు ఉండకూడదు

• ఎక్కడికి వెళ్లాలన్నా ముందే పర్మిషన్ అడగాలి

• 24/7 తన లైవ్ లొకేషన్‌ను షేర్ చేస్తూ ఉండాలి

• రెగ్యులర్‌గా ఫారిన్ ట్రిప్పులు తీసుకెళ్లాలి

Related Articles

Related image1
Russia India Train Route: పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్
Related image2
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !
34
నెటిజన్ల రియాక్షన్: రెడ్ ఫ్లాగ్స్ వర్సెస్ పర్సనల్ ఛాయిస్
Image Credit : Asianet News

నెటిజన్ల రియాక్షన్: రెడ్ ఫ్లాగ్స్ వర్సెస్ పర్సనల్ ఛాయిస్

ఈ 11 కండిషన్ల లిస్ట్ పోస్టుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. పలువురు ఈ పోస్టుకు సపోర్టు చేస్తుండగా, మరికొంత మంది ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఈ లిస్ట్‌ను చూసి షాక్ అయ్యారు. ఇవి ప్రాక్టికల్‌గా సాధ్యం కానివి, కేవలం డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నాయని కొందరు కామెంట్ చేశారు. ముఖ్యంగా 24 గంటలు లైవ్ లొకేషన్ షేర్ చేయాలనడం, ఫీమేల్ ఫ్రెండ్స్ ఉండకూడదనడం లాంటివి కంట్రోలింగ్ మైండ్‌సెట్‌ను చూపిస్తున్నాయని, ఇవి కచ్చితంగా ట్యాక్సిక్ రెడ్ ఫ్లాగ్స్ అని పేర్కొన్నారు.

మరోవైపు కొందరు దీనికి భిన్నంగా స్పందించారు. తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వాదించారు. ఎదుటివారికి ఇవి ఎంత కష్టంగా అనిపించినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయం, ఛాయిస్ అని సపోర్ట్ చేశారు.

44
రిలేషన్ షిప్ లో ఇలాంటివి ఉంటాయా?
Image Credit : chat gpt

రిలేషన్ షిప్ లో ఇలాంటివి ఉంటాయా?

ఆరోగ్యకరమైన కోరికలకు, నెరవేరని లేదా కంట్రోల్ చేసే కండిషన్లకు మధ్య సరిహద్దు ఎక్కడ ఉండాలి అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. రిలేషన్ షిప్ లో ఇలాంటివి కూడా ఉంటాయా అని ప్రశ్నలు వస్తున్నాయి.

ఒక ఆరోగ్యకరమైన, మెరుగైన బంధానికి పరస్పర నమ్మకం, గౌరవం అత్యంత ముఖ్యం. ఏ విషయమైనా ఒకరికొకరు దాచకుండా, మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛా సంభాషణ ఉన్నప్పుడే భాగస్వాముల మధ్య బంధం బలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటం, ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

అలాగే, వ్యక్తిగత హద్దులను గౌరవిస్తూనే, ఒకరి ఎదుగుదలకు మరొకరు ప్రోత్సాహాన్ని అందించుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లను క్షమించే గుణం, ఒకరి అభిప్రాయాలను మరొకరు మన్నించే పరిపక్వత ఉన్నప్పుడు ఎలాంటి సంబంధమైనా కాలక్రమేణా మరింత మధురంగా, దృఢంగా మారుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
పాత కార్డ్‌బోర్డులతో కిచెన్‌కు కొత్త లుక్ ఇచ్చేయండి.. వాటిని ఇలా వాడేయండి
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Recommended image3
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Related Stories
Recommended image1
Russia India Train Route: పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్
Recommended image2
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved