Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sweet Heart
  • Viral News

వైరల్ వార్తలు

ఫీచర్డ్Love LetterOffbeat NewsSuccess StoryViral News
Viral Video: న‌లుగురూ ఉన్నార‌న్న బుద్ధి కూడా లేదా.? బ‌స్సులో స్కూలు పిల్ల‌ల రొమాన్స్
Viral Video: న‌లుగురూ ఉన్నార‌న్న బుద్ధి కూడా లేదా.? బ‌స్సులో స్కూలు పిల్ల‌ల రొమాన్స్
Viral Video: పెళ్లి వేదికపై జంట చేసిన పనికి అంతా షాక్..
Viral Video: పెళ్లి వేదికపై జంట చేసిన పనికి అంతా షాక్..
Telangana: మిస్‌వరల్డ్ పోటీలకు ఆ నగరం రెడీ.. ఆ స్కిల్‌ ఉంటే.. మీరే నిర్వహించొచ్చు!
Telangana: మిస్‌వరల్డ్ పోటీలకు ఆ నగరం రెడీ.. ఆ స్కిల్‌ ఉంటే.. మీరే నిర్వహించొచ్చు!
AP: లెక్చరర్‌ని చెప్పుతో కొట్టడంపై సీరియస్‌ యాక్షన్‌.. సస్పెండ్‌!
AP: లెక్చరర్‌ని చెప్పుతో కొట్టడంపై సీరియస్‌ యాక్షన్‌.. సస్పెండ్‌!
India-Pakistan Border:  భారత్‌, పాకిస్థాన్‌ బోర్డర్లలో ఉద్రిక్తతలు.. ఆర్మీపై పాక్‌ సైన్యం కాల్పులు..!
India-Pakistan Border: భారత్‌, పాకిస్థాన్‌ బోర్డర్లలో ఉద్రిక్తతలు.. ఆర్మీపై పాక్‌ సైన్యం కాల్పులు..!
Pahalgam Terror Attack: ఏ ఉగ్రవాదినీ వదిలిపెట్టం.. ప్రతికారం తీర్చుకుంటాం.. ప్రధాని మోదీ, అమిత్‌షా ఫైర్‌!
Pahalgam Terror Attack: ఏ ఉగ్రవాదినీ వదిలిపెట్టం.. ప్రతికారం తీర్చుకుంటాం.. ప్రధాని మోదీ, అమిత్‌షా ఫైర్‌!
Pahalgam Terror Attack: హనీమూన్‌కి వచ్చిన జంట.. శవమైన భర్త.. ముస్లిమా కాదా అని అడిగి మరీ కాల్చిపడేశారంట..! PM Modi Amaravati: ప్రధాని మోదీ సభకు వైఎస్‌ జగన్‌ రావడం ఫిక్స్‌.. జై అమరావతి అనబోతున్నారా?
Raj Kasireddy Arrested: రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. మాటువేసి పట్టుకున్న పోలీసులు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే!Overworked: ఆఫీస్‌లో 70 గంటలకు పైగా ఉద్యోగం.. చివరికి విడాకులు కోరిన భార్య.. టెక్కీ మనో వేదన ఇలా!

మరిన్ని వార్తలు

Sunflowers History: సర్‌ఫ్లవర్ సూర్యడివైపు ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా? సైన్స్‌, గ్రీకు కథ ఎం చెబుతుందంటే?
Sunflowers History: సర్‌ఫ్లవర్ సూర్యడివైపు ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా? సైన్స్‌, గ్రీకు కథ ఎం చెబుతుందంటే?

Sunflowers History: మనందరికీ పొద్దుతిరుగుడు పువ్వు, మొక్కల గురించి తెలిసే ఉంటుంది. సూర్యుడి పొద్దు ఎటు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపే తిరుగుతుంది. ఈ పువ్వు నుంచే మనం వంటల్లో వాడే సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ను తయారు చేస్తుంటారు. అయితే.. ఈ పొద్దుతిరుగుడు పువ్వు పేరులో ఉన్నట్లు సూర్యుడి పొద్దు ఎటువైపు ఉంటే అటువైపు ఆ మొక్క, పువ్వు తిరుగుతాయి. అసలు అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో తెలుసా? సైన్స్, గ్రీకు కథ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. 
 

AP: పుట్టిన రోజు నాడు సీఎం చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసా? పీఎం నుంచి సీఎంల వరకు ప్రశంసలే!
AP: పుట్టిన రోజు నాడు సీఎం చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసా? పీఎం నుంచి సీఎంల వరకు ప్రశంసలే!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. సుధీర్గంగా నలభై ఏళ్లుపాటు రాజకీయాల్లో ఉన్న నాయకుడిగా.. నాలుగు సార్లు సీఎంగా పనిచేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుకు మంచి అడ్మినిస్ట్రేటర్‌ అని పేరుంది, పాలన అందించే విషయంలో ఆయనకు మన, తన భేదాలు ఉండవు.. ఎమెషన్స్‌ ఉండవ్‌.. తప్పు చేస్తే ఎవరినైనా, ఎంతటివారినైనా ఎదిరిస్తారు, శిక్షిస్తారు అని అనేక సందర్భాల్లో రుజువైంది. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే ఎనర్జీతో మాట్లాడుతుంటారు.. పనిచేస్తుంటారు.. జూ.ఎన్టీఆర్‌ ఓ సినిమాలో చెప్పినట్లు అదోరేర్‌ పీస్‌ అన్నమాట. ఇక ఏప్రిల్ 20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ మొదలుకుని పవన్‌ కల్యాణ్, రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌, తదితర కీలకనేతలు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వారేమన్నారో ఇప్పుడు చూద్దాం.. అంతేకాకుండా పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన ఎక్కడ ఉన్నారంటే.. 
 

Tamannaah: తమన్నా ఒంటరిగా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఇదే తను స్టార్ట్‌ చేయబోయే బిజినెస్‌!
Tamannaah: తమన్నా ఒంటరిగా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఇదే తను స్టార్ట్‌ చేయబోయే బిజినెస్‌!

Tamannaah: మిల్లీబ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఓదెల 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినా.. రిలీజైన తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమన్నా నటను మాత్రం అందరూ మొచ్చుకుంటున్నారు.. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్బంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో, ఒంటరిగా ఖాళీగా ఉన్న టైంలో ఏమేమి పనులు చేస్తుందో చెపుకొచ్చింది. 
 

Andhra Pradesh:  డీఎస్సీ సిలబస్‌ వచ్చేసింది.. ఈ ఆన్‌లైన్‌ లింక్‌ నుంచి అప్లై చేసుకోవచ్చు..!
Andhra Pradesh: డీఎస్సీ సిలబస్‌ వచ్చేసింది.. ఈ ఆన్‌లైన్‌ లింక్‌ నుంచి అప్లై చేసుకోవచ్చు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగల ఎదురుచూపులు ఫలిచాయి. ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 19వ తేదీ అర్థరాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. అభ్యర్థులకు ఆల్‌దిబెస్ట్‌ చెప్పారు. 

AP DSC 2025: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 16,347 పోస్టులు, పరీక్షల వివరాలు ఇవే!
AP DSC 2025: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 16,347 పోస్టులు, పరీక్షల వివరాలు ఇవే!

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగల ఎదురుచూపులు ఫలిచాయి. ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 19వ తేదీ అర్థరాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌ ప్రకటించింది. 

AI Travel Planner: ట్రావెల్‌ ప్లాన్‌ ఏఐతో ఇలా ఫిక్స్‌ చేస్తే.. మిమ్మల్నీ ఏదీ మిస్సవనివ్వదు..!
AI Travel Planner: ట్రావెల్‌ ప్లాన్‌ ఏఐతో ఇలా ఫిక్స్‌ చేస్తే.. మిమ్మల్నీ ఏదీ మిస్సవనివ్వదు..!

AI Travel Partner: మనిషి వెళ్లలేని చోటుకి కూడా ఇప్పుడు ఏఐ వెళ్తోంది. మనం ఏ విషయం గురించి అడిగినా క్షణాల్లో సమాధానం అందిస్తోంది. ప్రస్తుతం అనేక మంది ఏఐను ఉపయోగించి లాంగ్‌ టూర్స్‌, పర్యాటక ప్రాంతాలు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు ఎప్పుడు వెళ్లని ప్రాంతం అయినా, తెలిసిన ప్రాంతమైన అక్కడికి ఎలా సులువుగా చేరుకోవాల, వాహనాల అవైలబులిటీ, మీరు వెళ్లాలనుకున్న  ప్రయాణానికి ఎంత బడ్జెట్‌  అవుతుంది. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి దుస్తులు ధరించాలి, మీ పిల్లల భద్రతకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను ఏఐ చెప్పేస్తోంది. మీ ప్రయాణంలో మీకు ట్రైన్‌, బస్సు సౌకర్యాం ఏది మంచిది.. అక్కడి ఇబ్బందులు తదితర అంశాలను ముందుగానే చెప్పేస్తోంది. ఏఐని ఉపయోగించి ఎలా టూర్‌ ప్లాన్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

Cricketer: పెళ్లైన ఎనిమిదేళ్లకు తండ్రైన భారత మాజీ క్రికెటర్‌.. పండగ చేసుకుంటున్నారు!
Cricketer: పెళ్లైన ఎనిమిదేళ్లకు తండ్రైన భారత మాజీ క్రికెటర్‌.. పండగ చేసుకుంటున్నారు!

Indian Cricketer: ఇండియన్‌ టీం తరఫున అనేక సంవత్సరాలు క్రికెట్‌ ఆడిన ప్లేయర్‌ రీసెంట్‌గా తండ్రయ్యాడు. దాదాపు అతనికి పెళ్లై ఎనిమిదేళ్లు కావస్తోంది. చాలా గ్యాప్‌ తర్వత తండ్రి కావడంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయంట. ఇక ఆయన తాజాగా ఐపీఎల్‌లో ఓ జట్టుకి బౌలింగ్‌ కోచ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి ఎవరా క్రికెటర్, ఏంటా కథ తెలుసుకుందామా? 

Kia Engine Theft AP: కియా ఇంజిన్లు కొట్టేసిన దొంగలు దొరికారు.. ఇంటి దొంగల పనేనా?
Kia Engine Theft AP: కియా ఇంజిన్లు కొట్టేసిన దొంగలు దొరికారు.. ఇంటి దొంగల పనేనా?

Kia Engine Theft AP: కియా కార్ల ఇంజిన్లు చోరీకి పాల్పడిన దొంగలు ఎట్టకేలకు దొరికారు. దాదాపు నెలరోజుల తర్వాత పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం యర్రమంచి గ్రామంలో ఉన్న కియా పరిశ్రమలో మార్చి 19న కార్ల ఇంజిన్లు 900 వరకు మాయమయ్యాయని పంచాయతీ యాజమాన్యం ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బయటకు రాగానే పోలీసులతోపాటు అందరూ షాక్‌కి గురయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 900 వందల ఇంజిన్లు మాయం అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల విచారణ సాగిందిలా... 

Putin PA Dmitry Peskov: రష్యా అధ్యక్షుడి పీఏ మామూలు ఆటగాడు కాదు.. భార్యను ఎలా ఇంప్రెస్‌ చేశాడంటే!
Putin PA Dmitry Peskov: రష్యా అధ్యక్షుడి పీఏ మామూలు ఆటగాడు కాదు.. భార్యను ఎలా ఇంప్రెస్‌ చేశాడంటే!

Putin PA Dmitry Peskov: పెళ్లికి ముందు అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడం, సర్‌ప్రైజులు ఇవ్వడం అబ్బాయిలు కామన్‌గా చేసేదే. ఇక పెళ్లి తర్వాత భార్య ఇచ్చే సర్‌ప్రైజుల వల్లనో లేదా మరే ఇతర కారణాలో మగాళ్లు భార్యలను ఇంప్రెస్‌ చేయడం పనిగా పెట్టుకోరు. ఇక చాలా మంది మగాళ్లకి అసలు పెళ్లి రోజు డేట్‌ ఎప్పుడో గుర్తుంచుకోరు.. మరీ ముఖ్యంగా భార్య పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకోని వారు అనేకమంది. అదేమంటే పని ఒత్తిడి వల్ల, ఆఫీస్‌ పనుల వల్ల మర్చిపోయానని భర్తలు చెబుతుంటారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పీఏ మాత్రం తన భార్య బర్త్‌డేను గుర్తుంచుకుని వెరైటీగా విషెస్‌ చెప్పాడు. అదీ కూడా ఓ ఆటతో.. సర్‌ప్రైజ్‌ చేసి ఆటగాడు అనిపించుకున్నాడు.  
 

Prices Hike : వామ్మో... ఆ నగరంలో బతకగలమా? ధరల మోత... ప్రజల వెత!
Prices Hike : వామ్మో... ఆ నగరంలో బతకగలమా? ధరల మోత... ప్రజల వెత!

Prices Hike: సిలికాన్‌ వ్యాలీ సిటీగా పేరుగాంచిన బెంగళూరు అభివృద్దిపథంలో దూసుకెళ్తోంది. అయితే.. మరోవైపు నగరంలోని ధరలు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కాలంలో నంది పాల నుంచి మెట్రో రైల్‌ ఛార్జీల వరకు అన్ని రేట్లు భారీగా పెరిగాయి. దీంతో ఇక సామాన్యులు, ఓ స్థాయి ఉద్యోగాలు చేసుకునేవారు కూడా అక్కడ బతకడం రానురాను కష్టంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు వల్లే కర్నాటక ప్రభుత్వం ఇలా ధరలు పెంచుతుందా లేదా మరేమైన కారణాలు ఉన్నాయా.. అసలు ధరలు ఏ మేర పెంచారు అన్న విషయం ఇప్పుడు చూద్దాం. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 80
  • 81
  • 82
  • next >
Top Stories