మహానాడు: ఈసారి నీరసంగా ఎందుకు? | TDP Mahanadu | Chandrababu Naidu | Asianet News Telugu
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆశించిన ఉత్సాహం కనిపించటం లేదు. కడపలో జరగనున్న మహానాడు కూడా గతసారిలా హైప్ లేకుండా సాగిపోతోంది. తెలంగాణలో మినీ మహానాడు నిర్వహించే ఆసక్తి కూడా పార్టీ చూపడం లేదు. ఎందుకిలా జరుగుతోంది? టీడీపీ మౌనం వెనుక కారణాలు ఏమిటి?