ఏపీలో టాప్-3లో అనంతపురం నిలవాలి: CM చంద్రబాబు | Asianet News Telugu

| Updated : May 10 2025, 10:02 AM
Share this Video

పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ ఒక సంకల్పంతో మొదలు పెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా, అన్నీ దాటుకుని ఆ ప్రాజెక్ట్ కోసం పని చేస్తామన్నారు. కోనసీమకు దీటుగా రాయలసీమ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు.

Related Video