నయాగరా జలపాతం.. అయోధ్య రామాలయం ఒకేతీరు
అయోధ్య రామమందిర నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరని ఆలయం నిర్మాణంతో పాటు ఆలయం లోపలా, వెలుపలా అనేక విశిష్టతలున్నాయి.