Asianet News TeluguAsianet News Telugu

చైనీస్ ఉత్పత్తులు బహిష్కరించడం సాధ్యమేనా?

గాల్వాన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య వలన మన జవాన్లు 20 మంది చనిపోవడంతో దేశవ్యాప్తంగా చైనా వుత్పాదనల్ని బహిష్కరించాలి అని  ప్రజలలో డిమాండ్స్ పోటెతుతున్నాయి .

గాల్వాన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య వలన మన జవాన్లు 20 మంది చనిపోవడంతో దేశవ్యాప్తంగా చైనా వుత్పాదనల్ని బహిష్కరించాలి అని  ప్రజలలో డిమాండ్స్ పోటెతుతున్నాయి .అయితే ఇప్పటికిప్పుడు చైనా దిగుమతుల్ని బహిష్కరించటం సాధ్యమా ,అసలు చైనా ఫై  మన దేశం ఎంతగా అదరపడుతుంది అనేది తెలుసుకుందాం .

Video Top Stories