Asianet News TeluguAsianet News Telugu

video news : పాలిథీన్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ డెహ్రాడూన్ విద్యార్థులు ఏం చేశారంటే...

పాలిథీన్ వాడకం మీద అవగాహన కల్పించడంలో భాగంగా విద్యార్థులు డెహ్రాడూన్ లో 50కి.మీ.ల పొడవైన మానవహారంగా ఏర్పడ్డారు. ఈ ప్రచారంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కూడా పాల్గొన్నారు. 

First Published Nov 6, 2019, 12:48 PM IST | Last Updated Nov 6, 2019, 12:49 PM IST