నెయ్యి ఆరోగ్యానికి మంచిదా? కాదా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఆరోగ్యకరమైన ఆహారాల్లో నెయ్యి కూడా ఒకటని భావిస్తుంటారు.

| Updated : May 18 2023, 08:19 PM
Share this Video

ఆరోగ్యకరమైన ఆహారాల్లో నెయ్యి కూడా ఒకటని భావిస్తుంటారు. దీనిలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ.. సంతృప్త కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని  కొందరు వాదిస్తున్నారు. 

Related Video