రుచిలో మాత్రమే కాదు ... కోడికూరతో ఎన్నో లాభాలు..!

కోడి మాంసం తినడం వల్ల ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తగ్గడమే కాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.  

| Updated : May 14 2022, 03:14 PM
Share this Video

కోడి మాంసం తినడం వల్ల ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తగ్గడమే కాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కోడి కూరలో విటమిన్  ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ 12, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, పొటాషియం, కొవ్వులు, పిండిపదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 

Read More

Related Video