హైదరాబాద్ లో రోబో రెస్టారంట్.. స్వాగతం పలుకుతాయి,భోజనం తెచిస్త్తాయి

హైదరాబాద్ లోని ఈ హోటల్ లో రోబో లు  స్వాగతం పలుకుతాయి, మాటలాడుతాయి ,భోజనం వడ్డిస్తాయి . కరోనా తో మందగించిన  హోటల్ వ్యాపారాన్ని  హ్యూమన్ టచ్ లేకుండా  కస్టమర్ లను  ఆకట్టుకుందుకే రోబోట్ లతో  సర్వ్ చేస్తున్నామని యాజమాన్యం చెబుతున్నది .

| Asianet News | Updated : Aug 19 2021, 11:59 AM
Share this Video

హైదరాబాద్ లోని ఈ హోటల్ లో రోబో లు  స్వాగతం పలుకుతాయి, మాటలాడుతాయి ,భోజనం వడ్డిస్తాయి . కరోనా తో మందగించిన  హోటల్ వ్యాపారాన్ని  హ్యూమన్ టచ్ లేకుండా  కస్టమర్ లను  ఆకట్టుకుందుకే రోబోట్ లతో  సర్వ్ చేస్తున్నామని యాజమాన్యం చెబుతున్నది .

Read More

Related Video