హైదరాబాద్: బొమ్మలరామారం మండలం హజీపూర్ లో జరిగిన మూడు హత్యలను నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే హత్య చేశాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. 11ఏళ్ల చిన్నారి కల్పనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. 

అనంతరం రెండు నెలల క్రితం బీకామ్ చదువుతున్న విద్యార్థిని మనీషాను సైతం అత్యాచారం చేసి హత్య  చేసినట్లు తెలిపారు. ఇకపోతే ఏప్రిల్ 25న శ్రావణిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. మనీషా, శ్రావణిలను హత్య చేసి శ్రీనివాస్ రెడ్డి తన బావిలోనే పూడ్చిపెట్టినట్లు తెలిపారు. 

మర్రి శ్రీనివాస్ రెడ్డి చేతిలో అత్యాచారం ఆపై హత్యకు గురైన ముగ్గురు మైనర్లేనని తెలిపారు. ముగ్గురిని శ్రీనివాస్ రెడ్డి రెక్కీ నిర్వహించి లిఫ్ట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యలు చేసేవాడని తెలిపారు. 

హజీపూర్ లో వెళ్లాలంటే మెుదటి ఇల్లు శ్రీనివాస్ రెడ్డిదే కావడంతో ఎవరు బయటకు వెళ్తున్నారు ఎవరు లోపలికి వస్తున్నారు అనేదానిపై దృష్టిపెట్టేవాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 

ఇకపోతే కర్నూలు జిల్లాలో సెక్స్ వర్కర్ హత్య కేసులో కూడా మర్రి శ్రీనివాస్ రెడ్డి కీలక నిందితుడని తెలిపారు. అయితే సెక్స్ వర్కర్ హత్య తన నలుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

శ్రీనివాస్ రెడ్డి సైకో, నాలుగు హత్యలు చేశాడు : సీపీ భగవత్

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికి ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం