ఈ వీడియోలో నిషిత్ ఎంత వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టాడో  చాలా స్పష్టంగా కనిపించింది.

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ యాక్సిడెంట్ కు సంబంధించి పోలీసులు విడుదల చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లు అందరూ చూసిందే. అయితే ఆ వీడియోలో స్పష్టత లేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, నిషిత్ తన బెంజ్ కారులో అతివేగంగా వస్తూ మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన ప్రమాద దృష్యాలంటూ మరో వీడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో నిషిత్ ఎంత వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టాడో చాలా స్పష్టంగా కనిపించింది.

ఇదే ఆ వీడియో....