హైదరాబాద్‌:  ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా తనకు చాలా నచ్చిందని హీరో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి అన్నారు. రెండో భాగం మహానాయకుడు సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 

ఎన్టీఆర్ కథనానాకుడు సినిమా బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఏఎమ్‌బీ సినిమాస్‌ మల్టీప్లెక్సులో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను తిలకించారు.

సినిమాలోని ప్రతి నటుడు, నటి అద్భుతంగా నటించారని, తన చిన్నతనంలో తన తాతయ్య ఎన్టీఆర్ తో ఎక్కువ సమయం గడపలేదని అన్నారు. తాతయ్య ప్రతిరోజు బిజీగా ఉండేవారని, తమ నాన్న ఎన్టీఆర్‌ పాత్రలో జీవించారని అన్నారు.

ఎన్టీఆర్‌ కుమార్తె లోకేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల తర్వాత తమ నాన్నను మళ్లీ స్క్రీన్‌పై చూసినట్లు అనిపించిందని ఎన్టీఆర్ కూతురు లోకేశ్వరి అన్నారు. ఈ క్రెడిట్‌ మొత్తం బాలకృష్ణ, క్రిష్‌లకే దక్కుతుందని ప్రశంసించారు. 

సంబంధిత వార్తలు

కథానాయకుడు సినిమా: చిలక్కొట్టుడు పాటపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అసంతృప్తి

బొమ్మ కట్టిన ఎన్టీఆర్ తెలుగు ఆత్మ గౌరవం

కథానాయకుడు సినిమాలో టీడీపీ ఆవిర్భావ నేపథ్యమిదీ...

కథానాయకుడు సినిమా: ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్‌కౌంటర్

కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ....

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?