చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కనిపించేలా 291 అగడుగులతో ఈ జాతీయ జెండాను రూపొందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో దేశభక్తి పెంపొందించే చర్యల్లో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డు హుస్సేన్ సాగర్ ఒడ్డున అతి పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కనిపించేలా 291 అగడుగులతో ఈ జాతీయ జెండాను రూపొందించారు. తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా జూన్ 2 న తొలిసారి దీన్ని ఎగరవేశారు. మరి అంతపెద్ద జాతీయ జెండాను ను నింగికి ఎలా ఎగిరిందో తెలుసా...
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ వీడియోలో చూడండి...
