స్టూడెంట్స్ ఓ నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడి కోసం పోలీసులు

షీ టీంలు, హైటెక్కు భద్రత ఉన్న నగరం నడిబొడ్డునే యువతులకు రక్షణ లేకుండా పోతోంది. కోఠి మెడికల్ కళాశాల క్యాంపస్ లో నిన్న రాత్రి పోకిరీల చేష్టలకు విద్యార్థినిలు బెదిరిపోయారు. క్యాంపస్ లోపలికి అడుగుపెట్టిన రోమియోలు అక్కడ చదవుకుంటున్న అమ్మాయితో వికృత చేష్టలకు దిగారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బాధితురాలు కేకలు వేయడంతో ఇతర విద్యార్థినులు అప్రమత్తమయ్యారు. స్టూడెంట్స్ ఓ నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.