Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్ హార్రర్: శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతి

హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం నాడు కోర్టు అనుమతి ఇచ్చింది.

court orders to srinivas reddy police custody till 13 may
Author
Hyderabad, First Published May 7, 2019, 4:09 PM IST

నల్గొండ:హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం నాడు కోర్టు అనుమతి ఇచ్చింది.

హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం శ్రావణి హత్య కేసులో  అరెస్టై వరంగల్ జైల్లో ఉన్నాడు. అయితే  కనీసం ఐదు రోజుల పాటు తమ కస్టడీకి శ్రీనివాస్ రెడ్డిని ఇవ్వాలని భువనగిరి పోలీసులు కోర్టును కోరారు. 

సోమవారం నాడు శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ భువనగిరి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు మంగళశారం నాడు విచారణ చేసింది.ఈ విషయమై విచారణ చేసిన కోర్టు ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఈ నెల 8వ తేదీన భువనగిరి పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు నుండి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొంటారు.

సంబంధిత వార్తలు

హాజీపూర్ హార్రర్: మనీషా, కల్పన కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు

హాజీపూర్ హార్రర్: పాడుబడిన బావులపై ఆందోళన

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లవర్ సేఫ్

హాజీపూర్‌ సీరియల్ కిల్లర్: శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు ఎవరు?

సైకో కిల్లర్ శ్రీనివాస్‌ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
  హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

Follow Us:
Download App:
  • android
  • ios