Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్ హార్రర్: మనీషా, కల్పన కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు

హాజీపూర్‌లో రేప్‌కు గురై హత్య చేయబడిన ఇద్దరు మైనర్ విద్యార్ధినుల కుటుంబసభ్యులను డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇద్దరు కుటుంబసభ్యులను పోలీసులు మంగళవారం నాడు హైద్రాబాద్‌కు తరలించారు.

Bhuvanagiri court permission to conduct dna test for manisha, kalpana family members
Author
Bhuvanagiri, First Published May 7, 2019, 1:20 PM IST

భువనగిరి: హాజీపూర్‌లో రేప్‌కు గురై హత్య చేయబడిన ఇద్దరు మైనర్ విద్యార్ధినుల కుటుంబసభ్యులను డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇద్దరు కుటుంబసభ్యులను పోలీసులు మంగళవారం నాడు హైద్రాబాద్‌కు తరలించారు.

హాజీపూర్‌‌లో ముగ్గురు మైనర్ విద్యార్థినులపై శ్రీనివాస్ రెడ్డి రేప్‌ చేసి హత్య చేశారు. శ్రావణి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో  మనీషా, కల్పనలను కూడ శ్రీనివాస్ రెడ్డి హత్య చేసిన విషయం వెలుగు చూసింది.

మనీషా, కల్పనకు చెందిన ఎముకలు మాత్రమే హాజీపూర్ వ్యవసాయ బావిలో లభ్యమయ్యాయి.అయితే ఈ రెండు మృతదేహాలు మనీషా, కల్పనవని శాస్త్రీయంగా తేల్చేందుకు పోలీసులు  డీఎన్ఏ  పరీక్షలు నిర్వహించనున్నారు.

డీఎన్ఏ పరీక్షల కోసం భువనగిరి కోర్టు నుండి  పోలీసులు అనుమతి తీసుకొన్నారు. మరో వైపు శ్రీనివాస్ రెడ్డి గతంలో పనిచేసిన ప్రాంతాల్లో  ఏమైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరో వైపు  శ్రీనివాస్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ భువనగిరి కోర్టులో సోమవారం నాడు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ భువనగిరి కోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

హాజీపూర్ హార్రర్: పాడుబడిన బావులపై ఆందోళన

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లవర్ సేఫ్

హాజీపూర్‌ సీరియల్ కిల్లర్: శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు ఎవరు?

సైకో కిల్లర్ శ్రీనివాస్‌ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
  హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

Follow Us:
Download App:
  • android
  • ios