Asianet News TeluguAsianet News Telugu
140 results for "

దళిత బంధు

"
YSRTP Chief Sharmila Fires on Telangana CM KCR YSRTP Chief Sharmila Fires on Telangana CM KCR
Video Icon

దళిత సీఎం నుండి దళిత బంధు వరకు అన్నీ మోసాలే... కేసీఆర్ ఓ మోసకారి : షర్మిల ధ్వజం

నాగర్ కర్నూల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకారే కాదు మోసకారి కూడా అని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు.

Telangana Sep 1, 2022, 12:35 PM IST

YSRTP Chief YS Sharmila Sensational Comments on CM KCR YSRTP Chief YS Sharmila Sensational Comments on CM KCR
Video Icon

గాడిదను కూడా ఆవని నమ్మించే పక్కా మోసగాడు కేసీఆర్...: వైఎస్ షర్మిల సంచలనం

కొడంగల్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత దళిత ముుఖ్యమంత్రి నుండి దళిత బంధు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి మాట మోసపూరితమేనని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు.

Telangana Aug 11, 2022, 3:00 PM IST

Munugode Bypoll 2022 is TRS use Dalit Bandhu cardMunugode Bypoll 2022 is TRS use Dalit Bandhu card

Munugode Bypoll 2022: మునుగోడులో పక్కాగా కెసిఆర్ దళిత బంధు వ్యూహం

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్‌ కూడా మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. 

Telangana Aug 11, 2022, 10:28 AM IST

Minister Talasani Srinivas Yadav About Dalit Bandhu Scheme Minister Talasani Srinivas Yadav About Dalit Bandhu Scheme
Video Icon

హైదరాబాద్ లో దళిత బంధు... లబ్దిదారులకు వాహనాలు అందించిన మంత్రి తలసాని


దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకాన్ని అమలుచేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

Telangana Jun 8, 2022, 4:51 PM IST

telangana bjp chief bandi sanjay slams cm kcr over sc empowermenttelangana bjp chief bandi sanjay slams cm kcr over sc empowerment

మూడెకరాల భూమి, దళిత బంధు ఏమయ్యాయి.. ఎస్సీలను మోసం చేయడమే : కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

తెలంగాణలో ఎస్సీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మూడు ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామంటూ ముఖ్యమంత్రి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Telangana Apr 24, 2022, 2:31 PM IST

r Harish Rao Fires on BJP and Congressr Harish Rao Fires on BJP and Congress

ఏ ముఖం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారు: బీజేపీ, కాంగ్రెస్‌లపై హరీష్ రావు ఫైర్


ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నాయో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.  ఆందోల్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద యూనిట్ల పంపిణీ చేసే కార్యక్రమంలో  మంత్రి పాల్గొన్నారు.

Telangana Apr 17, 2022, 12:39 PM IST

Telangana : Dalit Bandhu-like schemes for other castes soon, says KTRTelangana : Dalit Bandhu-like schemes for other castes soon, says KTR

Telangana: ఇతర కులాలకు దళిత బంధు లాంటి పథకాలు: కేటీఆర్

Dalit Bandhu scheme: త్వరలో ఇతర కులాలకు దళిత బంధు లాంటి పథకాలు తీసుకువ‌స్తామ‌ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) మంత్రి కేటీ రామారావు (కేటీఆర్‌) వెల్ల‌డించారు. గత 75 ఏండ్ల‌లో కేసీఆర్‌ తప్ప ఇలాంటి పథకం గురించి దేశంలో ఏ సీఎం, పీఎం ఆలోచించలేదని ఆయన అన్నారు.
 

Telangana Apr 15, 2022, 4:54 PM IST

Telangana : 769 vehicles delivered under Dalit Bandhu scheme in KarimnagarTelangana : 769 vehicles delivered under Dalit Bandhu scheme in Karimnagar

Telangana: దళిత బంధు పథకం కింద 769 వాహనాలను పంపిణీ

Dalit Bandhu scheme: కరీంనగర్‌లో దళిత బంధు పథకం కింద 769 వాహనాలను పంపిణీ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు  వాహ‌నాలు అందించారు. ప్రజా సంక్షేమ కోసం తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. 
 

Telangana Apr 15, 2022, 3:57 PM IST

minister ktr fires on union govtminister ktr fires on union govt

వ్యవస్ధలను వేట కుక్కల్లా ప్రత్యర్ధులకు మీదకి వదులుతోంది: కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని కేంద్రం తుంగలో తొక్కుతోందని కేటీఆర్ మండిపడ్డారు. 

Telangana Apr 14, 2022, 4:35 PM IST

KTR Serious Comments on BJP in HyderabadKTR Serious Comments on BJP in Hyderabad

మత చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ యత్నం: కేటీఆర్ ఫైర్

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. అప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూడనుందన్నారు. 
 

Telangana Apr 13, 2022, 1:45 PM IST

MLa thatikonda rajaiah Clarification Over Dalit Bandhu beneficiaries list controversyMLa thatikonda rajaiah Clarification Over Dalit Bandhu beneficiaries list controversy

నా కుటుంబంలో కూడా పేదలు ఉన్నారు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు

దళిత బంధు లబ్దిదారుల ఎంపిక విషయంలో ఎక్కడ తప్పుచేయలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) అన్నారు. తాను వ్యక్తిగత దూషణలు చేయనని చెప్పారు. 

Telangana Mar 30, 2022, 3:06 PM IST

will give reservations for dalits in medical shops says minister harish raowill give reservations for dalits in medical shops says minister harish rao

త్వరలో మెడికల్ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

త్వరలో మెడికల్ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. దళిత బంధు పథకం గురించి చెబుతూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 

Telangana Mar 29, 2022, 2:58 PM IST

trs mla thatikonda rajaiah lands in another controversy over Dalit Bandhu schemetrs mla thatikonda rajaiah lands in another controversy over Dalit Bandhu scheme

మరో వివాదంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఈసారి దళిత బంధు పథకం విషయంలో..

టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యే రాజయ్య తీరు విమర్శలకు కారణమైంది.

Telangana Mar 29, 2022, 10:47 AM IST

telangana clp leader bhatti vikramarka slams trs and bjp leaderstelangana clp leader bhatti vikramarka slams trs and bjp leaders

ధరలు పెంచేది వాళ్లే.. ధర్నాలు చేసేది వాళ్లే, ఇదేం విడ్డూరం: బీజేపీ, టీఆర్ఎస్‌లపై భట్టి ఆగ్రహం

బీజేపీ, టీఆర్ఎస్‌లపై మండిపడ్డారు సీఎల్పీ  నేత భట్టి విక్రమార్క. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆయన ఆగ్రహం  వ్యక్తం చేశారు. ధరలు పెంచి వారే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారంటూ భట్టి విమర్శించారు. 

Telangana Mar 27, 2022, 8:01 PM IST

Mallu Bhatti  Vikramarka sensational comments over dalita bandhu fraudMallu Bhatti  Vikramarka sensational comments over dalita bandhu fraud

వాళ్ల తాట తీస్తా.. పోలీస్ కేసులు పెట్టిస్తా: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

దళిత బంధు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అలాంటి వారి తాటతీస్తానని, పోలీస్ కేసులు పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు. 
 

Telangana Mar 26, 2022, 4:00 PM IST