Asianet News TeluguAsianet News Telugu
393 results for "

ఇసుక

"
The villagers of Manakondur stopped sand lorries on the road in Karimnagar districtThe villagers of Manakondur stopped sand lorries on the road in Karimnagar district
Video Icon

కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో ఇసుక లారీలను రోడ్డుపై అడ్డుకున్న గ్రామస్తులు

 వీణవంక మండలం చెల్లూరు క్వారీ నుంచి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలు టిప్పర్లను శుక్రవారం రాత్రి మానకొండూరు మండల కేంద్రంలో గ్రామస్తులు అడ్డుకున్నారు.

Telangana Aug 12, 2023, 11:53 AM IST

Tragedy.. Medical college student drowned in a pit dug for sand mining..ISRTragedy.. Medical college student drowned in a pit dug for sand mining..ISR

విషాదం.. ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలో మునిగి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ దుర్మరణం

ఈత కొట్టాలనే సరదా యువకుడి ప్రాణాలను తీసింది. ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతల్లో లోతు ఎంత ఉందో అవగాహన లేకుండా దిగి, ఈత కొడుతుండగానే ఓ యువకుడు మునిగిపోయాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.

Andhra Pradesh Jul 31, 2023, 6:48 AM IST

Devineni Uma alleges that the Jagan government steals crores of sand from the Krishna RiverDevineni Uma alleges that the Jagan government steals crores of sand from the Krishna River
Video Icon

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం లో కోట్లాది రూపాయల ఇసుక దోపిడీ చేస్తున్న జగన్ సర్కార్

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను, సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు.

Andhra Pradesh Jul 15, 2023, 2:31 PM IST

Three youngsters died road accident in Karimnagar District AKPThree youngsters died road accident in Karimnagar District AKP

కరీంనగర్ లో ఘోర రోడ్డుప్రమాదం... ఇసుక ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు స్నేహితుల దుర్మరణం

రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న ముగ్గురు స్నేహితులు మృత్యువాతపడ్డారు. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Jul 4, 2023, 10:04 AM IST

Dr T.Radhakrishnamacharya's poem - bsbDr T.Radhakrishnamacharya's poem - bsb

డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : నడకలేని నది

ఇప్పుడక్కడ ఉంది నడకలేని నది కనురెప్పలు తెరిచిన ఇసుక వాకిలి అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత ' నడకలేని నది ' ఇక్కడ చదవండి : 
 

Literature Jul 1, 2023, 1:11 PM IST

police constable in Karnataka crushed to death by sand mafia truck in kalaburagi ksppolice constable in Karnataka crushed to death by sand mafia truck in kalaburagi ksp

కర్ణాటకలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా : అడ్డొస్తున్నాడని, కానిస్టేబుల్‌పైకి ట్రక్కుని ఎక్కించి.. దారుణహత్య

కర్ణాటకలోని కాలబురిగిలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమకు అడ్డుగా వున్నాడన్న కోపంతో విధుల్లో వున్న పోలీస్ కానిస్టేబుల్‌ను దారుణంగా హతమార్చింది

NATIONAL Jun 16, 2023, 2:45 PM IST

truck carrying illegal sand hits karnataka police constable, he dies kmstruck carrying illegal sand hits karnataka police constable, he dies kms

కానిస్టేబుల్ పై నుంచి దూసుకెళ్లిన ఇసుక లారీ.. అక్కడికక్కడే పోలీసు మృతి

కర్ణాటకలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఇసుక లారీ కానిస్టేబుల్ పై నుంచి దూసుకెళ్లింది. దీంతో పోలీసు కానిస్టేబుల్ మృతి చెందారు.
 

NATIONAL Jun 16, 2023, 12:57 PM IST

Explosive Allegations: Perni Nani Accuses JP Nadda of MisconductExplosive Allegations: Perni Nani Accuses JP Nadda of Misconduct
Video Icon

మీది బీజేపీ కాదు..పచ్చ పువ్వులతో నిండిన టీజేపీ ...

ఏపీ ప్రభుత్వం పై నిన్న జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యల పై వైస్సార్సీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు...

Andhra Pradesh Jun 11, 2023, 1:49 PM IST

please no sex in the beach and outdoor, netherlands govt puts sign boards in a beach kmsplease no sex in the beach and outdoor, netherlands govt puts sign boards in a beach kms

దయచేసి బీచ్‌లలో సెక్స్ చేసుకోవద్దు, ఆ ఇసుక దిబ్బలను కాపాడుకోవాలి: సందర్శకులకు ప్రభుత్వం నో సెక్స్ రిక్వెస్ట్

నెదర్లాండ్స్‌లో ఓ న్యూడిస్ట్ బీచ్‌లో, చుట్టు పక్కల ఉండే ఇసుక దిబ్బల్లో విచ్చలవిడిగా శృంగారాలు చేసుకుంటున్నారని స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించి.. ఈ ఏరియాలో సెక్స్ చేయడం నిషేధం అని సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది.
 

INTERNATIONAL Jun 11, 2023, 1:29 PM IST

Tragedy.. A four-year-old boy died after slipping in the sand and being crushed under the wheels of a tractor..ISRTragedy.. A four-year-old boy died after slipping in the sand and being crushed under the wheels of a tractor..ISR

విషాదం.. ఇసుకలో జారిపడి, ట్రాక్టర్ చక్రాల కింద నలిగి నాలుగేళ్ల బాలుడు మృతి

ఇసుకలో జారి పడి ట్రాక్టర్ చక్రాల కింద నలిగి ఓ నాలుగేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

NATIONAL Jun 8, 2023, 6:50 AM IST

Quick Thinking Umpire Saves Child Caught In Dust Devil ramQuick Thinking Umpire Saves Child Caught In Dust Devil ram

ఇసుక తుఫాన్ లో ఇరుక్కున్న చిన్నారి.. అంఫైర్ ఏం చేశాడంటే..!

బాలుడిని ఎత్తుకొని పక్కకు తీసుకువచ్చాడు. అతను కనుక అలా అలర్ట్ అయ్యి, బాలుడిని తీసుకొని రాకపోయి ఉంటే, అందులో ఇరుక్కుపోయేవాడు.

INTERNATIONAL May 17, 2023, 9:38 AM IST

Mumbai cop sprinkles sand on slippery road to prevent accidents. Internet lauds him ramMumbai cop sprinkles sand on slippery road to prevent accidents. Internet lauds him ram

పోలీస్ గొప్ప మనుసు.. నెటిజన్లు ఫిదా..!

అతను ఒక ఫ్లై ఓవర్ కింద వీధిలో ఇసుకను విస్తరిస్తున్నట్లు చూడవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తరచూ రోడ్లు బురదగా మారడం సహజం. 

NATIONAL May 5, 2023, 10:20 AM IST

Chandrababu Naidu   Writes  Letter  To  AP Chief  Secretary  Jawahar  Reddy  lns Chandrababu Naidu   Writes  Letter  To  AP Chief  Secretary  Jawahar  Reddy  lns

ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలకు డిమాండ్: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ

 రాష్ట్రంలో  ఇసుక  అక్రమ తవ్వకాలపై  చర్యలు తీసుకోవాలని  చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి  జవహర్ రెడ్డికి లేఖ  రాశారు. 

Andhra Pradesh Apr 26, 2023, 10:58 AM IST

Meet Nishat Jahan who broke taboos and joined skilled women toilet makers of Jharkhand ksmMeet Nishat Jahan who broke taboos and joined skilled women toilet makers of Jharkhand ksm

నిషేధాలను వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు.. నైపుణ్యం కలిగిన టాయిలెట్ నిర్మాణ ‘‘మిస్త్రీ’’లతో చేరిన నిషాత్ జహాన్..

నిషాత్ జహాన్ వయసు 36 ఏళ్లు.. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. ప్రస్తుతం ఆమె నిర్మాణ స్థలంలో ఇటుకలను సిమెంట్, ఇసుక మిశ్రమంతో పేర్చి గోడలను నిర్మిస్తున్నారు. అయితే సాంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన నిషాత్ జహాన్ తన గ్రామం నుంచి తోడు లేకుండా బయటకు వస్తానని ఎప్పుడూ ఊహించలేదు.

NATIONAL Apr 20, 2023, 6:48 PM IST

Three Women Were Brutally Murdered In a Beach in USA - bsbThree Women Were Brutally Murdered In a Beach in USA - bsb

బీచ్ లో ముగ్గురు మహిళల దారుణ హత్య, చిత్రహింసలు పెట్టి, మట్టిలో పూడ్చి.. చివరి మెసేజ్ లో షాకింగ్ విషయాలు....

సరదాగా ఈక్వెడార్ కు వెళ్లిన ముగ్గురు మహిళలు దారుణంగా హత్యకు గురయ్యారు. వారిని చిత్రహింసలు పెట్టి, ఇసుకలో పాతిపెట్టారు. 

INTERNATIONAL Apr 18, 2023, 12:41 PM IST