ప్రభాస్ ఫ్యాన్స్ కు చెపుతున్నా.. కన్నప్పలో ఆయన పాత్ర ఇదే.. మంచు విష్ణు క్లారిటీ..

కన్నప్పలో  ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. ప్రభాస్ ఫ్యాన్స్ కు మీ మరీ చెపుతున్నా.. అంటూ మంచు విష్ణు ఏమన్నారంటే..? 

Share this Video

కన్నప్పలో ప్రభాస్ పాత్రపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్న వేళ.. తాజాగా ఈ విషయంపై మాట్లాడారు మంచు విష్ణు. ప్రభాస్ కోరకున్న పాత్రే తాను తీసుకున్నాడని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..? 

Related Video