MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సరికొత్తగా శ్రీలీల.. దిమ్మతిరిగే లుక్ వైరల్, లేటెస్ట్ ఫొటోస్

సరికొత్తగా శ్రీలీల.. దిమ్మతిరిగే లుక్ వైరల్, లేటెస్ట్ ఫొటోస్

శ్రీలీలకి ఎంత వేగంగా అవకాశాలు వస్తున్నాయో అంతే వేగంగా ఫ్లాప్ అవుతున్నాయి. శ్రీలీలకి హీరోయిన్ గా ధమాకా తప్ప మరో హిట్ లేదు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 12 2024, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. 

 

37

 ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు శ్రీలీల హవా సాగుతోంది. 

 

47

శ్రీలీలకి ఎంత వేగంగా అవకాశాలు వస్తున్నాయో అంతే వేగంగా ఫ్లాప్ అవుతున్నాయి. శ్రీలీలకి హీరోయిన్ గా ధమాకా తప్ప మరో హిట్ లేదు. భగవంత్ కేసరి చిత్రంలో ఆమె బాలయ్య కుమార్తె పాత్రకి పరిమితం అయింది. 

 

57

స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా శ్రీలీలకి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో శ్రీలీల జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

67

రీసెంట్ గా శ్రీలీల గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా నటించింది. ఎప్పటిలాగే డ్యాన్స్ ఇరగదీసింది. అయితే ఆశించిన స్థాయిలో గుంటూరు కారం చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. 

 

77

తాజాగా శ్రీలీల వెరైటీగా ఉన్న ఫోటోలని షేర్ చేసింది. ఆమె లేటెస్ట్ లుక్ యువతకి దిమ్మతిరిగేలా ఉంది. యమా స్టైలిష్ గా గాగుల్స్ పెట్టి మెలికలు తిరుగుతూ ఫోజులు ఇచ్చింది. జీన్స్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Recommended image3
Nani: ఎన్టీఆర్ హీరోయిన్ పై కన్నేసిన నాని.. కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved