Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో ఇసుక లారీలను రోడ్డుపై అడ్డుకున్న గ్రామస్తులు

 వీణవంక మండలం చెల్లూరు క్వారీ నుంచి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలు టిప్పర్లను శుక్రవారం రాత్రి మానకొండూరు మండల కేంద్రంలో గ్రామస్తులు అడ్డుకున్నారు.

 వీణవంక మండలం చెల్లూరు క్వారీ నుంచి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలు టిప్పర్లను శుక్రవారం రాత్రి మానకొండూరు మండల కేంద్రంలో గ్రామస్తులు అడ్డుకున్నారు.పరిమితికి మించిన ఇసుకలోడుతో పాటు మితిమీరిన వేగంతో ఇసుక లారీలు వెళుతుండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులకు,రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు.