మా కళ్యాణ్ బాబాయికి నేనున్నాను.. ఎవడోస్తాడో రండి.. వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఓల్డ్ వీడియో..

కళ్యాణ్ బాబాయ్ జోలికి ఎవరైన వస్తే ఊరుకునేది లేదు అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మా కోసం మా బాబాయ్ చాలా చేశారని.. ఆయనన్ను ఏమన్నా అనాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు రామ్ చరణ్. 

Share this Video

Related Video