Congress War Room: కాంగ్రెస్ వార్‌రూమ్ వాలంటీర్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కే కవిత ముఖాలను మార్ఫింగ్ చేయడంపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, కే సుజనాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
Telangana Oct 17, 2023, 2:00 AM IST
సింగరేణి ఎన్నికలను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.ఈ ఏడాది డిసెంబర్ 27కి వాయిదా వేసింది హైకోర్టు.
Telangana Oct 11, 2023, 12:31 PM IST
పనిగట్టుకుని తనపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారని.. చివరికి న్యాయం, ధర్మమే గెలిచిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మళ్లీ గెలుపు తనదేనని, ప్రజలు తనవైపే వున్నారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
Telangana Oct 10, 2023, 2:59 PM IST
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట దొరికింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ 2019లో వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
Telangana Oct 10, 2023, 10:51 AM IST
అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షలు, ఈ సంబంధం ద్వారా జన్మించిన ఆమె కుమారుడికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి తీర్పు రావడం ఇదే మొదటి సారి.
Telangana Oct 10, 2023, 10:08 AM IST
Telangana Constable Recruitment: తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు బ్రేకులు పడ్డాయి. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని, అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ..పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)ని ఆదేశించింది.
Telangana Oct 10, 2023, 2:40 AM IST
సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది . ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని .. తుది ఓటరు జాబితాను కూడా ప్రకటించలేదని డిప్యూటీ చీఫ్ లేబర్ కమీషనర్ డీ.శ్రీనివాసులు తన మధ్యంతర పిటిషన్‌లో తెలిపారు.
Telangana Oct 7, 2023, 7:15 PM IST
తన నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదంటూ కోర్టుకెక్కారు కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క . నిధుల మంజూరులో జిల్లాకు చెందిన మంత్రి జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమని ఆమె దుయ్యబట్టారు.
Telangana Sep 29, 2023, 3:32 PM IST
జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలను తోపిపుచ్చింది.
Telangana Sep 28, 2023, 5:07 PM IST
గ్రూప్-1 రద్దుపై టీఎస్‌పీఎస్‌సీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది.
Telangana Sep 27, 2023, 2:00 PM IST
ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా ఏపీ సీఐడీ చేర్చిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Sep 27, 2023, 1:13 PM IST
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది.
Telangana Sep 26, 2023, 4:54 PM IST
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలమైందని పేర్కొంది.
Telangana Sep 26, 2023, 1:23 PM IST
బీఆర్ఎస్ నాయకురాలు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది.
Telangana Sep 26, 2023, 1:07 PM IST
Singareni: సింగరేణి యూనియన్ ఎన్నికలను అక్టోబరులోగా నిర్వహించాలని సంస్థ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించింది.
Telangana Sep 26, 2023, 12:28 AM IST