Asianet News TeluguAsianet News Telugu

జాన్వీ కపూర్ దోబూచులాట.. అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన అతిలోకసుందరి..

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అదరగొడుతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.  గ్లామర్ ఫోటోస్ తో పాటు.. డాన్స్ పర్ఫామెన్స్ లతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన డాన్స్ కు సోషల్ మీడియా జనాలు ఫిదా అయిపోతున్నారు. 