ఒటమి భయం సజ్జల మాటల్లో కనిపిస్తోంది.. రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది అన్నారు కూటమి అభ్యర్ధి.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. చంద్రగిరిలో పులివర్తి నానిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. అంతే కాదు.. నానిని పరామర్శించడానికి చంద్రగిరి వెళ్ళారు రఘురామ. ఈసందర్భంగా ఆయన ఏమన్నారంటే..? 

Share this Video

Related Video