Asianet News TeluguAsianet News Telugu
180 results for "

Sania Mirza

"
Sania Mirza Shares Iftar party video, no Shoaib Malik fans doubt about divorce, model ayesha omar cra Sania Mirza Shares Iftar party video, no Shoaib Malik fans doubt about divorce, model ayesha omar cra

సానియా మీర్జా ఇఫ్తార్ పార్టీలో కనిపించని షోయబ్ మాలిక్... విడాకులు నిజమేనా! ఆమెతో స్మిమ్మింగ్ పూల్‌లో...

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల గురించి దాదాపు ఆరు నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి వెళ్లాయని, విడాకులు కూడా తీసేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ ఆ మధ్య ఓ టాక్ షో అనౌన్స్ చేశారు సానియా మీర్జా- షోయబ్ మాలిక్...

Cricket Apr 7, 2023, 4:04 PM IST

Ramazan 2023 Sania Mirza, Rashid Khan posts viral on social media KRJRamazan 2023 Sania Mirza, Rashid Khan posts viral on social media KRJ

రంజాన్ వేళ.. సోషల్ మీడియాలో సానియా మీర్జా,రషీద్ ఖాన్ పోస్టులు వైరల్.

ముస్లింలు అత్యంతం పవిత్రంగా భావించే రంజాన్ మాసం రెండవ వారంలోకి  ప్రవేశించింది. ఈ మాసం ప్రత్యేకత, ఉపవాస దీక్షలకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సానియా మీర్జా,రషీద్ ఖాన్ ,రానా సఫ్వీ వంటి క్రీడా కారులు, ప్రముఖులు వారి వారి ఇఫ్తార్ టేబుల్ నుండి ఆసక్తికరమైన సంఘటనలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి. 

SPORTS Apr 5, 2023, 3:09 PM IST

RCB Fans Trolls Sania Mirza After Real Mentor Virat Kohli's Inspiring Speech To Team First Victory MSV RCB Fans Trolls Sania Mirza After Real Mentor Virat Kohli's Inspiring Speech To Team First Victory MSV

ఒక్క స్పీచ్‌తో ఆర్సీబీ అమ్మాయిల్లో జోష్ నింపిన కోహ్లీ.. ‘మెంటార్’ సానియాను ఆడుకుంటున్న నెటిజన్లు..

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బుధవారం తొలి విజయాన్ని నమోదు చేసింది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టింది. మ్యాచ్ కు ముందు కోహ్లీ.. ఆర్సీబీ అమ్మాయిలతో ముచ్చటించాడు. 

Cricket Mar 16, 2023, 3:34 PM IST

PM Modi Wrote Letter to Sania Mirza on Her Retirement, Tennis Star Reacts MSV PM Modi Wrote Letter to Sania Mirza on Her Retirement, Tennis Star Reacts MSV

సానియా రిటైర్మెంట్‌పై ప్రధాని మోడీ లేఖ.. చాలామందికి స్ఫూర్తినిచ్చావని ప్రశంసలు

PM Modi-Sania Mirza: భారత  మహిళల  టెన్నిస్ కు కర్త, కర్మ, క్రియగా ఉన్న   హైదరాబాదీ  స్టార్  సానియా మీర్జా  ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

tennis Mar 11, 2023, 4:10 PM IST

Mentor Sania Mirza along with Vijay Mallya gets trolls after Womens RCB team consecutive losses craMentor Sania Mirza along with Vijay Mallya gets trolls after Womens RCB team consecutive losses cra

ఆమె వల్లే ఆర్‌సీబీకి దరిద్రం... సానియా మీర్జాని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్! విజయ్ మాల్యాని వదలకుండ...

ఆర్‌సీబీ... క్రేజ్ విషయంలో ఈ టీమ్‌తో పోటీపడే టీమ్స్‌ లేవు. అలాగని ఇప్పటిదాకా ఈ ఫ్రాంఛైజీ ఒక్కటంటే ఒక్క టైటిల్ కూడా గెలిచింది లేదు. 16 సీజన్లుగా ఐపీఎల్‌లో పురుషుల ఐపీఎల్ టీమ్ ఫెయిల్ అవుతూ వస్తుంటే, మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ టీమ్ అదే ఆనవాయితీని కొనసాగిస్తోంది...

Cricket Mar 9, 2023, 5:15 PM IST

a r rahman selfie with maheshbabu shared his happiness photo viral a r rahman selfie with maheshbabu shared his happiness photo viral

మహేష్ తో ఏఆర్‌ రెహ్మాన్‌ సెల్ఫీ.. సానియా మీర్జా ఫేర్‌వెల్‌ పార్టీలో భార్య నమ్రతతో సూపర్‌స్టార్‌ సందడి..

టెన్నీస్‌ క్రీడాకారిణి ఫేర్‌ వెల్‌ పార్టీ ఆదివారం సాయంత్రం హైదరాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో మహేష్‌బాబు, నమ్రత జంట, అలాగే సంగీత దర్శకుడు రెహ్మాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Entertainment Mar 6, 2023, 10:56 AM IST

sania mirza left tennis while playing a farewell exhibition match in hyderabad - bsbsania mirza left tennis while playing a farewell exhibition match in hyderabad - bsb

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగం.. మొదలుపెట్టిన చోటే.. చివరి ఆటతో టెన్నిస్ నుంచి నిష్క్రమణ...(వీడియో)

దుబాయ్ లో గత నెలలో జరిగిన మ్యాచ్ లతో టెన్నిస్ ఛాంపియన్ షిప్ తో సానియా మీర్జా కెరీర్ కు అధికారికంగా వీడోలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎగ్జిబిషన్ మ్యాచ్ తో ఆటనుంచి పూర్తిగా నిష్క్రమించింది. 

tennis Mar 6, 2023, 9:09 AM IST

RCB appoints Indian Tennis Legend Sania Mirza as Mentor Of The Team MSV RCB appoints Indian Tennis Legend Sania Mirza as Mentor Of The Team MSV

ఆర్సీబీ సంచలన నిర్ణయం.. మెంటార్‌గా టెన్నిస్ స్టార్.. క్రికెటేతర వ్యక్తిగా అరుదైన ఘనత..

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పెను సంచలనాలకు వేదికగా మారుతున్నది. ఇటీవలే  వేలం ముగిసిన ఈ లీగ్ లో జబర్దస్త్ టీమ్ ను దక్కించుకున్న  ఆర్సీబీ మరో సంచలనానికి తెరతీసింది. 

Cricket Feb 15, 2023, 2:11 PM IST

This is the reason for tennis star Sania Mirza's retirement - bsbThis is the reason for tennis star Sania Mirza's retirement - bsb

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంటుకు కారణం ఇదేనట..

స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. అంతా ఖాళీగా అనిపిస్తుంది అన్నారు.  తను చాలా ఎమోషనల్ పర్సన్ అని కూడా చెప్పారు.

SPORTS Feb 3, 2023, 8:41 AM IST

Super proud of you: Shoaib Malik pens emotional note for Sania Mirza after tennis star's last Grand Slam matchSuper proud of you: Shoaib Malik pens emotional note for Sania Mirza after tennis star's last Grand Slam match

నువ్వు ఎంతో మందికి ఆదర్శం... సానియా పై షోయబ్

ఆమె భర్త షోయబ్ మాలిక్ అండగా నిలిచాడు. సానియా ఎంతో మందికి ఆదర్శమంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

tennis Jan 28, 2023, 9:01 AM IST

Sania Mirza In Tears After she Ends Her Grand slam Career, Says This MSV Sania Mirza In Tears After she Ends Her Grand slam Career, Says This MSV

ఇక్కడే మొదలెట్టా.. ఇప్పుడు నా కొడుకు ముందు ఇలా : సానియా మీర్జా భావోద్వేగ వ్యాఖ్యలు

Australia Open 2023: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా  మీర్జా తన గ్రాండ్ స్లామ్ పోరాటాన్ని ముగించింది.  మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆమె తన చివరి మ్యాచ్ ను ఆడేసింది. 

tennis Jan 27, 2023, 4:13 PM IST

Australian Open 2023 : Sania Mirza ended her Grand Slam career with a defeat Mixed Doubles Final - bsbAustralian Open 2023 : Sania Mirza ended her Grand Slam career with a defeat Mixed Doubles Final - bsb

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 : ఓటమితో గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించిన సానియా మీర్జా..

మెల్‌బోర్న్‌లో రోహన్ బోపన్నతో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో సానియా మీర్జా తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో ఓడిపోయింది.
 

SPORTS Jan 27, 2023, 8:59 AM IST

Sania Mirza & Rohan Bopanna storm into Final of Mixed Doubles at Australian Open CRASania Mirza & Rohan Bopanna storm into Final of Mixed Doubles at Australian Open CRA

ఆస్ట్రేలియాన్ ఓపెన్ 2023 ఫైనల్‌కి సానియా మీర్జా, రోహాన్ బోపన్న... ‘ది లాస్ట్ డ్యాన్స్’ అంటూ..

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్‌లో ఘన విజయం అందుకున్న సానియా మీర్జా- రోహాన్ బోపన్న... ఫేర్‌వెల్ టోర్నీలో అదరగొట్టిన సానియా మీర్జా... 

SPORTS Jan 25, 2023, 3:52 PM IST

Sania Mirza- Bopanna receive a walkover and are into the SF of the Australian Open CRASania Mirza- Bopanna receive a walkover and are into the SF of the Australian Open CRA

ఫేర్‌వెల్ టోర్నీలో సానియా మీర్జాకి కలిసొచ్చిన లక్... వాకోవర్‌తో సెమీ ఫైనల్‌కి...

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో సానియా మీర్జా- రోహన్ బోపన్న జోడికి వాకోవర్.. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌కి భారత జోడి.. 

SPORTS Jan 24, 2023, 12:28 PM IST

Sania Mirza announces Retirement with Australian Open with Emotional noteSania Mirza announces Retirement with Australian Open with Emotional note

అక్కడే మొదలెట్టా! అదే ఆఖరు... రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్...

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీతో రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ప్రకటించిన సానియా మీర్జా... రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా మీర్జా.. 

tennis Jan 13, 2023, 6:54 PM IST