Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Online Loan App

"
Indians Caught in Chinese Net Inquiry into loan app to ChinaIndians Caught in Chinese Net Inquiry into loan app to China

Loan Apps వెనుక చైనీయుల భారీ స్కెచ్ ఇదే...అసలు ఎవరీ లియు యి.. నేపాల్ కేంద్రంగా అక్రమాలు..

అర్జంటుగా డబ్బు కావాలా? బ్యాంకుకు వెళ్లడం లేదా స్నేహితుల నుంచి రుణం తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? ఐదు నిమిషాల్లో అప్పు మీకు ఇచ్చేస్తాం. ఇది ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ చేసే ప్రచారం...ఈ లోన్ యాప్స్ వలలో చిక్కిన సామాన్యులు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.

business Aug 1, 2022, 12:48 PM IST

 Woman  ends life due to loan agents pressure in Krishna District Woman  ends life due to loan agents pressure in Krishna District

ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు: కృష్ణా జిల్లాలో వివాహిత సూసైడ్

ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు భరించలేక ప్రత్యూష అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆమె తల్లిదండ్రులకు, భర్తకు సెల్పీ వీడియోను పంపింది. రూ. 20 వేలు తీసుకున్న రుణానికి రూ. 2 లక్షలు చెల్లించినా కూడా వేధింపులు ఆగలేదని ఆమె చెప్పారు.ఈ విషయమై మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆమె చెప్పారు.

Andhra Pradesh Jul 12, 2022, 9:27 AM IST

Loan app executive arrested for harassing woman in HyderabadLoan app executive arrested for harassing woman in Hyderabad

ఆన్‌లైన్ లోన్ యాప్ దారుణం: హైద్రాబాద్ మహిళ ఫోటో న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి షేర్, మనీష్ కుమార్ అరెస్ట్

ఆన్ లైన్ లోన్ యాప్ ల దారుణాలు ఆగడం లేదు. సకాలంలో ఈఎంఐలు చెల్లించలేదని ఓ మహిళ ఫోటోను న్యూడ్ గా మార్పింగ్ చేసి బంధువులు, స్నేహితులకు షేర్ చేసిన మనీష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana May 29, 2022, 11:11 AM IST

enforcement directorate probe on Online Loan App caseenforcement directorate probe on Online Loan App case

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఈడీ ఫోకస్.. మనీలాండరింగ్ కేసు నమోదు, రూ 6.18 కోట్ల నగదు అటాచ్

ఆన్‌లైన్ లోన్ యాప్‌లు మళ్లీ విజృంభిస్తుండటంతో ఈడీ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి గతంలో నమోదైన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేయడంతో పాటు రూ.6.18 కోట్లు అటాచ్ చేసింది. 

Telangana Apr 27, 2022, 4:12 PM IST

Shankar Files Complaint To Hyderabad Police Against Online Loan App Shankar Files Complaint To Hyderabad Police Against Online Loan App

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఫిర్యాదుల వెల్లువ: నెల రోజుల్లోనే 50 కంప్లైంట్స్


హైద్రాబాద్ లో ఆన్ లైన్ లోన్ యాప్ లపై పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే 50 కేసులు నమోదు చేశామని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించారు.
 

Telangana Apr 20, 2022, 4:55 PM IST

Ramesh Commits Suicide in HyderabadRamesh Commits Suicide in Hyderabad

ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు: హైద్రాబాద్‌లో యువకుడి ఆత్మహత్య


రమేష్ మిత్రులు ఇంటికి వచ్చిన చూసే సరికి లోపలి నుండి గడియ వేసి ఉంది.  మరో గది నుండి లోపలికి వెళ్లి చూడగా రమేష్ ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించాడు.  వెంటనే అతడిని కిందకి దించారు.  కానీ రమేష్ అప్పటికే మరణించాడు.
 

Telangana Jan 30, 2022, 9:37 AM IST

Four cases filed against  Online loan apps in HyderabadFour cases filed against  Online loan apps in Hyderabad

హైద్రాబాద్‌‌‌లో మరోసారి ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు: వారంలో నాలుగు కేసులు నమోదు

హైద్రాబాద్ నగరంలోని Yousufguda కు చెందిన యువతి ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ. 10 లక్షల రుణం తీసుకొంది. అయితే లోన్ యాప్ నిర్వాహకులు యువతిని వేధింపులకు గురి చేశారు. 

Telangana Dec 22, 2021, 9:49 AM IST

cyber crime police found key information from fake si Anil in loan app case lnscyber crime police found key information from fake si Anil in loan app case lns

రూ. 300 కోట్లు కొల్లగొట్టే ప్లాన్: నకిలీ ఎస్ఐ అనిల్‌తో చైనా కేటుగాళ్ల ఒప్పందం

నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తిన అనిల్ ను పోలీసులు  ఇటీవల అరెస్ట్ చేశారు. అనిల్‌ను  విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆన్‌లైన్ యాప్ కేసులో పోలీసులు  ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను నకిలీ ఎస్ఐ అనిల్ డీఫ్రీజ్ చేయించారు. కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు డీఫ్రీజ్ చేయాలని అనిల్ రాసిన లేఖ ఆధారంగా  బ్యాంకు అధికారులు ఈ ఖాతాలోని నిధులను మరో బ్యాంకు ఖాతాలోకి మళ్లించారు.

Telangana Jun 18, 2021, 10:24 AM IST

Hyderabad police arrested fake SI Anil arrested for cheting lnsHyderabad police arrested fake SI Anil arrested for cheting lns

ఆన్‌లైన్ లోన్ యాప్‌కేసులో పోలీసులకు బురిడీ: నకిలీ ఎస్ఐ అనిల్ అరెస్ట్


కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు నకిలీ పత్రాలతో అనిల్ కుమార్ లేఖలను అందించారు. ఈ లేఖల ఆధారంగా ఈ బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్ చేసి అనిల్ ఖాతాలోకి ఐసీఐసీఐ మళ్లించింది.
 

Telangana Jun 14, 2021, 6:15 PM IST

Hyderabad police files charge sheet on online loan app case lnsHyderabad police files charge sheet on online loan app case lns

ఆన్‌లైన్ యాప్‌లతో రూ. 11 వేల కోట్ల ఆర్జన: చార్జీషీట్‌లో పోలీసులు

ఈ యాప్ నిర్వాహణలో ప్రధాన సూత్రధారిగా ఉన్న జెన్నిఫర్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. జెన్నిఫర్ పరారీలో ఉన్నట్టుగా చార్జీషీటులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగుళూరు, ముంబై, ఢిల్లీలో బాధితులు ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. 
 

Telangana May 28, 2021, 11:38 AM IST

online loan app directors fled to chinaonline loan app directors fled to china

ఆన్ లైన్ లోన్ యాప్స్ కంపెనీ డైరెక్టర్లు.. చైనా పారిపోయారా?

చైనాకు పారిపోయిన డైరెక్టర్ల కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు.. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

NATIONAL Jan 19, 2021, 11:16 AM IST

One More Youth Commits Suicide in Telangana Over Online Loan App issueOne More Youth Commits Suicide in Telangana Over Online Loan App issue

ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడి బలి..!

 ఆన్‌లైన్‌ లోన్ వేధింపులు తాళలేక.. డిగ్రీ విద్యార్థి పవన్‌కల్యాణ్(24) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Telangana Jan 8, 2021, 2:42 PM IST

cyber crime police arreseted kurnool police son in online loan app scam - bsbcyber crime police arreseted kurnool police son in online loan app scam - bsb

ఆన్ లైన్ లోన్ యాప్స్ : కన్న కొడుకునే పట్టించిన పోలీస్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రుణ యాప్ ల వ్యవహారంలో ఓ పోలీస్ కొడుకును అరెస్ట్ చేశారు. కేవలం ఆర్నెళ్లలో చైనా కంపెనీలు రూ.21 వేల కోట్లు కొల్లగొట్టాయి. ఈ కంపెనీల ఆర్ధిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు పర్యవేక్షిస్తున్నాడు. ఇతని సోదరుడు ఈశ్వర్ కుమార్ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు. 

Andhra Pradesh Jan 1, 2021, 7:44 AM IST

online loan app case updates ksponline loan app case updates ksp

ఆన్‌లైన్ లోన్ కేసు: రోజుకు రూ.10 కోట్ల లావాదేవీలు గుర్తింపు, 16 మంది అరెస్ట్

ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులో 16 మంది అరెస్ట్ అయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు. నిన్న ఢిల్లీలో ఈ స్కామ్ సూత్రధారి ల్యాంబో ఆలియాస్ జూబీని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ చెప్పారు

Telangana Dec 31, 2020, 3:41 PM IST

lambo arrested in delhi over online loan apps case ksplambo arrested in delhi over online loan apps case ksp

ఆన్‌లైన్ లోన్ యాప్స్: ఢిల్లీలో సీసీఎస్ కాపు.. ప్రధాన సూత్రధారి లాంబో అరెస్ట్

లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. చైనాకు చెందిన లాంబోను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో లాంబోను అదుపులోకి తీసుకున్నారు

Telangana Dec 30, 2020, 7:29 PM IST