Asianet News TeluguAsianet News Telugu
breaking news image

విరూపాక్షలో కోడిని తిన్నారు.. ఇందులో ఏం తిన్నారు.. ? రవికృష్ణ ఆన్సర్ అదుర్స్..

యాక్టర్ రవికృష్ణకు చిత్రమైన ప్రశ్న ఎదరయ్యింది. మీడియా మీట్ లో.. రవికృష్ణను ప్రశ్నిస్తూ.. విరూపాక్ష మూవీలో భయంకరమైన పాత్ర చేశారు.. కోడిని తిన్నారు.. మరి ఈసారి ఈసినిమాలో ఏం తిన్నారంటూ ప్రశ్న ఎదురయ్యింది. ఇక రవికృష్ణ ఏమన్నారంటే..? 