స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా హిట్ లిస్ట్ మూవీ టీజర్ లాంచ్ ...

హిట్ లిస్ట్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు సౌత్ స్టార్ హీరో సూర్య. ఈసినిమా సూపర్ సక్సెస్ అవ్వాలన ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
 
First Published May 17, 2024, 4:45 PM IST | Last Updated May 17, 2024, 4:45 PM IST