MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దేవుడి హుండీలో కానుక ఎంత వేయాలో తెలుసా..?

దేవుడి హుండీలో కానుక ఎంత వేయాలో తెలుసా..?

ఒక్క  లెక్క ప్రకారం హుండీలో డబ్బులు సమర్పిస్తే.. చాలా ప్రయోజనాలు జరుగుతాయట. మరి ఎంత వేస్తే.. ఏ లాభం ఉంటుందో ఓసారి తెలుసుకుందాం... 

1 Min read
Author : ramya Sridhar
Published : May 17 2024, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మనం అందరూ తరచూ దేవాలయానికి వెళ్తూనే ఉంటాం. వెళ్లిన ప్రతిసారీ పూజలు చేయించుకున్నా, చేయించుకోకపోయినా హుండీలో మాత్రం డబ్బులు వేస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత వారు వేస్తూ ఉంటారు. కొందరు 11 రూపాయలు, 51 రూపాయలు, 101 రూపాయలు అలా వేస్తూ ఉంటారు. కానీ... అలా కాకుండా దేవుడికి సమర్పించే డబ్బులకు కూడా ఒక నియమం ఉంటుంది. ఒక్క  లెక్క ప్రకారం హుండీలో డబ్బులు సమర్పిస్తే.. చాలా ప్రయోజనాలు జరుగుతాయట. మరి ఎంత వేస్తే.. ఏ లాభం ఉంటుందో ఓసారి తెలుసుకుందాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

1.మనం హుండీలో కనుక ఏడు రూపాయలు ఆ స్వామివారికి సమర్పిస్తే.. మనకు ఉన్న ఎలాంటి కష్టాలైనా దూరమైపోతాయట. అంతేకాదు.. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయట.
 

2.అలా కాకుండా మనం హుండీలో కనుక 9 రూపాయలు వేస్తే... మనకు ఏవరి నుంచి శత్రు భయం ఉంటే.. అది తొలగిపోతుంది. అంతేకాదు.. శని గ్రహ దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయట.
 

34

3.లేదంటే.. మీరు హుండీలో 11 రూపాయలు కూడా వేయవచ్చు. 11 చంద్రుడికి సంకేతం. మీరు కనుక 11 రూపాయలు వేస్తే....ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. అప్పుల బాధ కూడా తగ్గిపోతాయి.

4.12 రూపాయలను హుండీలో వేయడం వల్ల కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే... దీనిని ప్రయత్నించవచ్చు

44

5.హుండీలో 21 రూపాయలు వేస్తే... దురదృష్టం తొలగిపోతుంది. ఎవరైనా దురదృష్టంతో బాధపడుతున్నాం అనుకుంటే... ఇలా చేయడం వల్ల అది పోయ్యి.. అదృష్టం లభిస్తుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Salt Remedies: ఉప్పును ఈ ప్లేసులో పెడితే ఇంట్లో సంపద, సంతోషం రెట్టింపు కావడం పక్కా!
Recommended image2
Vastu Tips For Wealth: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే ఈ 5 చేస్తే చాలు!
Recommended image3
Top 10 Spiritual Temples: ఇండియాలో మీరు తప్పక సందర్శించాల్సిన 10 టెంపుల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved