జపాన్ లో జగ్గు భాయ్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా..? జగపతి బాబును చూసి ఏకంగా ఏడ్చేస్తున్నారుగా..?

మన తెలుగు తారలకు విదేశాల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది. స్టార్ హీరోలకుమాత్రమే కాదు.. ఫేమస్ ఆర్టిస్ట్ లంతా.. విదేశాల్లో ఫేమస్ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ జగపతిబాబుకు కూడా విదేశాల్లో ఇమేజ్ భారీగా పెరిగిపోతోంది. ఈక్రమంలో జపాన్ ఆడియన్స్ జగపతి బాబు ను చూసి ఎంతలా సంబరపడిపోతున్నారో చూడండి..

Share this Video

Related Video