Asianet News TeluguAsianet News Telugu
402 results for "

Olympics

"
Indian badminton Star PV Sindhu wants to hafiz hashim as coach for Paris Olympics 2024 CRAIndian badminton Star PV Sindhu wants to hafiz hashim as coach for Paris Olympics 2024 CRA

మరోసారి కోచ్‌ని మార్చేసిన పీవీ సింధు... పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా మహమ్మద్ హఫీజ్ హషీమ్ దగ్గర శిక్షణ..

మలేషియా మాజీ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ హషీమ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న పీవీ సింధు... పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా మరోసారి కొత్త కోచ్‌ సారథ్యంలో ట్రైయినింగ్.. 

SPORTS Jul 1, 2023, 11:08 AM IST

Asian Race Walking Championship: Akshdeep Singh Wins gold and Vikash Singh and Paramjeet Singh Bishit qualified for the 2024 Paris Olympics Asian Race Walking Championship: Akshdeep Singh Wins gold and Vikash Singh and Paramjeet Singh Bishit qualified for the 2024 Paris Olympics

ఆసియా రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో అక్ష్‌దీప్ సింగ్‌కు స్వర్ణం..

Asian Race Walking Championship: జపాన్ వేదికగా జరుగుతున్న రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో  భారత అథ్లెట్  అక్ష్‌దీప్ సింగ్  స్వర్ణం సాధించాడు.  

SPORTS Mar 19, 2023, 3:49 PM IST

Tamil Nadu Long jumper Jeswin Aldrin smashed long jump National Record, Tokyo Olympics gold craTamil Nadu Long jumper Jeswin Aldrin smashed long jump National Record, Tokyo Olympics gold cra

వరల్డ్ రికార్డు జంప్... టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రికార్డు బ్రేక్ చేసిన జెస్విన్ ఆల్డ్రిన్...

లాంగ్‌ జంప్‌లో 8.42 మీటర్లు దూకి, సరికొత్త నేషనల్ రికార్డు క్రియేట్ చేసిన జెస్విన్ ఆల్డ్రీన్.. బల్లారిలో జరుగుతున్న 2వ ఇండియన్ ఓపెన్ జంప్స్ 2023 పోటీల్లో రికార్డు పర్ఫామెన్స్.. 

SPORTS Mar 3, 2023, 4:16 PM IST

Sports Sector Gets Huge Boost, Finance Ministry Allocates Rs. 3397 Crores  MSVSports Sector Gets Huge Boost, Finance Ministry Allocates Rs. 3397 Crores  MSV

క్రీడారంగంపై నిర్మలమ్మ కరుణ.. పెరిగిన స్పోర్ట్స్ బడ్జెట్

Union Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  నేడు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.  క్రీడారంగానికి గతేడాదితో పోల్చితే కేటాయింపులను  పెంచారు. ఈ ఏడాది ఆసియా క్రీడలు ఉండటంతో  కేటాయింపులు భారీగా పెరిగాయి. 

SPORTS Feb 1, 2023, 4:17 PM IST

India Ready to  Bid 2036 Olympics: Says Union Sports Minister Anurag Thakur India Ready to  Bid 2036 Olympics: Says Union Sports Minister Anurag Thakur

ఒలింపిక్స్ నిర్వహణకు మేం రెడీ.. బిడ్ వేస్తాం : కేంద్ర క్రీడా శాఖ మంత్రి

కేంద్ర ప్రభుత్వం  ఒలింపిక్స్ నిర్వహణకు అనుకూలంగా ఉందని  కేంద్ర  క్రీడా శాఖ మంత్రి  అనురాగ్ ఠాకూర్  అన్నారు. జీ-20  పగ్గాలు చేపట్టిన భారత్ కు ఒలింపిక్స్ నిర్వహణ కూడా తెలుసునని తెలిపారు. 

SPORTS Dec 28, 2022, 4:53 PM IST

Deputy SP, Deputy Collector Jobs for Olympic and Asian Games Medal Winners: Madhya PradeshDeputy SP, Deputy Collector Jobs for Olympic and Asian Games Medal Winners: Madhya Pradesh

ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతక విజేతలకు డిప్యూటీ ఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు: మ‌ధ్య‌ప్రదేశ్

Bhopal: ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను డిప్యూటీ ఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ పదవుల్లో నియమించాలని నిర్ణయించామని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడాకారుల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇస్తున్న‌ద‌ని తెలిపారు.
 

NATIONAL Dec 27, 2022, 1:47 PM IST

Indian Women Gymnast Dipa Karmakar serving two years ban, viral news in Social mediaIndian Women Gymnast Dipa Karmakar serving two years ban, viral news in Social media

యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్.. భారత అథ్లెట్ దీపా కర్మాకర్‌పై రెండేళ్ల నిషేధం!...

యాంటీ డోపింగ్ టెస్టుకి శాంపిల్స్ పంపించడంలో ఫెయిల్ అయిన భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్ దీపా కర్మాకర్... రెండేళ్ల నిషేధంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్.. 

SPORTS Dec 25, 2022, 1:15 PM IST

Neeraj Chopra ends Usain Bolt's years of dominanceNeeraj Chopra ends Usain Bolt's years of dominance

ఇన్నాళ్ల బోల్ట్ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టిన నీరజ్ చోప్రా.. ఆ విషయంలో గోల్డెన్ బాయ్‌దే రికార్డు

Neeraj Chopra: గతేడాది ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తర్వాత నీరజ్..  ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్షిప్ లో రన్నరప్ గా నిలిచాడు. ఈ  జాబితాలో అంజూ బాబీ జార్జ్ తర్వాత  పతకం సాధించిన ఆటగాళ్లలో నీరజ్ రెండోవాడు.. 

SPORTS Dec 17, 2022, 3:49 PM IST

BCCI should give 50 percent of revenue to all other Olympic sports: Gautam Gambhir BCCI should give 50 percent of revenue to all other Olympic sports: Gautam Gambhir

బీసీసీఐ తన ఆదాయంలో సగం ఇచ్చినా దేశానికి పతకాల పంటే.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐసీసీ సభ్యత్వం ఉన్న 12 దేశాలు, అనుబంధ సభ్యత్వం ఉన్న మరికొన్ని దేశాలలో క్రికెటర్లకు ఎక్కడా లేని  జీతాలు మన క్రికెటర్లకు ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో అయితే కుర్రాళ్లకు కాసుల పంటే. విలువపరంగా హయ్యస్ట్ రిచెస్ట్ బోర్డుగా  ఉన్న బీసీసీఐ.. 
 

Cricket Nov 27, 2022, 3:39 PM IST

BCCI bought Neeraj Chopra's javelin during e-auction for 1.5 crores after Tokyo Olympics goldBCCI bought Neeraj Chopra's javelin during e-auction for 1.5 crores after Tokyo Olympics gold

నీరజ్ చోప్రా జావెలిన్ త్రోని కోటిన్నరకి కొనుగోలు చేసిన బీసీసీఐ... టోక్యో ఒలింపిక్స్‌లో...

ఈ-వేలంలో టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా వాడిన జావెలిన్ త్రోని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన బీసీసీఐ...

SPORTS Sep 2, 2022, 6:50 PM IST

Indian Fencer Bhavani Devi wins GOLD in Commonwealth Fencing Championship 2022Indian Fencer Bhavani Devi wins GOLD in Commonwealth Fencing Championship 2022

కామన్వెల్త్‌లో కత్తి దూసిన భారత ఫెన్సర్ భవానీ దేవి...ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్వర్ణం...

కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భవానీ దేవికి  రెండో స్వర్ణం... ఆగస్టు 20 వరకూ సాగే ఈ పోటీల్లో భారత్‌ నుంచి ఐదుగురు ఫెన్సర్లు..

SPORTS Aug 10, 2022, 11:39 AM IST

I was little Nervous The Date but i achieved Goal, Says Deepak PuniaI was little Nervous The Date but i achieved Goal, Says Deepak Punia

CWG 2022: డేట్ చూసి గెలుస్తానో లేదో అని కాస్త కంగారుపడ్డా.. కానీ లక్ష్యాన్ని సాధించా : దీపక్ పునియా

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా శుక్రవారం  జరిగిన రెజ్లింగ్ పోటీలలో  భారత స్టార్ రెజ్లర్ దీపక్ పునియా  స్వర్ణం నెగ్గాడు. 

SPORTS Aug 6, 2022, 2:13 PM IST

Reliance Industries partners with the Indian Olympic Association for the Olympics, Commonwealth and Asian gamesReliance Industries partners with the Indian Olympic Association for the Olympics, Commonwealth and Asian games

ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో భాగస్వామ్యం

ఈ భాగస్వామ్యం కింద RIL అండ్ IOA పారిస్ ఒలింపిక్స్ 2024లో మొట్టమొదటి ఇండియా హౌస్‌ను కూడా ఏర్పాటు చేయనున్నాయని RIL ఒక ప్రకటనలో తెలిపింది. ఒలింపిక్ ఈవెంట్‌కు కంపెనీ  మరొక నిబద్ధతగా ఈ అభివృద్ధి వస్తుంది.

business Jul 29, 2022, 11:20 AM IST

Olympic medalist boxer Lovlina Borgohain shocking post on harassment before Commonwealth GamesOlympic medalist boxer Lovlina Borgohain shocking post on harassment before Commonwealth Games

నన్ను మానసికంగా వేధిస్తున్నారు... ఒలింపిక్ మెడిలిస్ట్, బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్ షాకింగ్ పోస్ట్...

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత వుమెన్స్ బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్... కామన్వెల్త్ గేమ్స్‌కి ముందు తనని వేధిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు...

SPORTS Jul 25, 2022, 5:17 PM IST

ap cm ys jagan congratulations to neeraj chopraap cm ys jagan congratulations to neeraj chopra

మీరు భారత్‌కు, ఇండియన్ ఆర్మీకీ గర్వకారణం : నీరజ్ చోప్రాకు సీఎం జగన్ అభినందనలు

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన భారత జావెలిన్‌ స్టార్‌, ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. 

Andhra Pradesh Jul 24, 2022, 3:58 PM IST